Telugu Lyrics
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
జయ జయ రామ రమణ గోకుల
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
పరువాల గోపాల గోపిలోల
మరపురాని రాధా ప్రియతమా
పరువాల గోపాల గోపిలోల
మరపురాని రాధా ప్రియతమా
శరణన్న భక్తవత్సలా
శ్రీ వేంకటేశ్వరా
జయ జయ రామ రమణ గోకుల
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
వగలన్ని నీవేరా
వగలన్ని నీవేరా
బలవంతుడవు నీవేరా
బలవంతుడవు నీవేరా
అలరింప జేసేవాడవు
ఆదరించు దైవానివ
జయ జయ రామ రమణ గోకుల
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
పాలకడలి పైడి బొమ్మా
పాలకడలి పైడి బొమ్మా
భక్త కోటి పాలికి శ్రీరామా
భక్త కోటి పాలికి శ్రీరామా
అలమటించిన వేళల
ఆదుకొనే ఆపత్సఖుడా
జయ జయ రామ రమణ గోకుల
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
జయ జయ రామ రమణ గోకుల
జయ జయ కృష్ణ శ్యామ గోకుల
English Lyrics / Transliteration
Jaya jaya Krishna shyama Gokula
Jaya jaya Rama ramana Gokula
Jaya jaya Krishna shyama Gokula
Paruvaala Gopala Gopilola
Marapurani Radha priyatama
Paruvaala Gopala Gopilola
Marapurani Radha priyatama
Sharananna bhaktavatsala
Sri Venkateswara
Jaya jaya Rama ramana Gokula
Jaya jaya Krishna shyama Gokula
Vagalanni nee vera
Vagalanni nee vera
Balavantudavu nee vera
Balavantudavu nee vera
Alarimpa chesevaadu
Aadarinchu daivaniva
Jaya jaya Rama ramana Gokula
Jaya jaya Krishna shyama Gokula
Palakadali paidi bomma
Palakadali paidi bomma
Bhakta koti paaliki Srirama
Bhakta koti paaliki Srirama
Alamatinchina velala
Aadukone aapatsakhuda
Jaya jaya Rama ramana Gokula
Jaya jaya Krishna shyama Gokula
Jaya jaya Rama ramana Gokula
Jaya jaya Krishna shyama Gokula