Telugu Lyrics
తులసి దళములచే తులసి దళములచే
పూజించే దేవుడు
పసుపు కుంకుమలచే పసుపు కుంకుమలచే
అలరించే దేవుడు
నా హృదయ మందిరంలో నా హృదయ మందిరంలో
నయనానందం నీవే
నా కన్నుల కాంతులలో నా కన్నుల కాంతులలో
కళ్యాణ రూపం నీవే
పూజించే దేవుడు
పసుపు కుంకుమలచే పసుపు కుంకుమలచే
అలరించే దేవుడు
నా హృదయ మందిరంలో నా హృదయ మందిరంలో
నయనానందం నీవే
నా కన్నుల కాంతులలో నా కన్నుల కాంతులలో
కళ్యాణ రూపం నీవే
English Lyrics / Transliteration
Tulasi dalamulache, Tulasi dalamulache
Poojinche devudu
Pasupu kumkumalache, Pasupu kumkumalache
Alarinche devudu
Naa hrudaya mandiramlo, Naa hrudaya mandiramlo
Nayanandam neeve
Naa kannula kaanthulalo, Naa kannula kaanthulalo
Kalyana roopam neeve