Telugu Lyrics
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
మల్లికావే ఆశ భోంస్లేలా పల్లకివే
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
పలికే ప్రతి మాటకు పట్టుకొమ్మై
పడమటి కొండలలో పున్నమి జాబిలివై
నీ కౌగిలిలోన ఒదిగిపోనా
మల్లికావే ఆశ భోంస్లేలా పల్లకివే
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
చల్లని చుక్కలా చిన్ని చిన్ని నవ్వుతో
నేల విడిచి పైకి లేచి తేలిపోనా
తుంటరి దొంగలా చురైన చూపుతో
మనసును దోచేస్తుంటే మాయాలోకంలో
పడిపోనా
ఒడిలో ఒదిగిపోనా
మల్లికావే ఆశ భోంస్లేలా పల్లకివే
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
రంగురంగుల కలలు కంటూ రెక్కలు తొడిగి
ఎగిరే మగశిఖరాన నేను కూర్చోనా
ఎండమావులలో నీ వెంట ఉరకలు వేస్తూ
ఆకశగంగానంలోన ఆడుకోనా
మధుర స్వప్నంలోన
విహరించనా
మల్లికావే ఆశ భోంస్లేలా పల్లకివే
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
పలికే ప్రతి మాటకు పట్టుకొమ్మై
పడమటి కొండలలో పున్నమి జాబిలివై
నీ కౌగిలిలోన ఒదిగిపోనా
మల్లికావే ఆశ భోంస్లేలా పల్లకివే
నీలి నీలి కళ్ళలోన కలల కలవరమా
English Lyrics / Transliteration
Neeli neeli kallalona kalala kalavarama
Mallikave aasha bhonslela pallakive
Neeli neeli kallalona kalala kalavarama
Palike prati maataku pattukommai
Padamati kondalalo punnami jaabilivai
Nee kougillilona odigipona
Mallikave aasha bhonslela pallakive
Neeli neeli kallalona kalala kalavarama
Challani chukkalala chinni chinni navvutho
Nela vidichi paiki lechi telipona
Tuntari dongala churaiana chooputho
Manasunu dochestunte mayalokamlo
Padipona
Odilo odigipona
Mallikave aasha bhonslela pallakive
Neeli neeli kallalona kalala kalavarama
Rangurangula kalalu kantu rekkalu todigi
Egire magashikharana nenu koorchona
Endamaavulalo nee venta urakalu vestu
Aakashagangaanamlo naadukona
Madhura swapnamlona
Viharinchan a
Mallikave aasha bhonslela pallakive
Neeli neeli kallalona kalala kalavarama
Palike prati maataku pattukommai
Padamati kondalalo punnami jaabilivai
Nee kougillilona odigipona
Mallikave aasha bhonslela pallakive
Neeli neeli kallalona kalala kalavarama