Telugu Lyrics
నా గుండె వేగం పెరిగే
నీ తలపులన్నీ నాలో
నా చూపులన్నీ నీవైపే
నీ పక్కనున్నట్టే ఉంటే
నా గుండె వేగం పెరిగే
నీ తలపులన్నీ నాలో
నా చూపులన్నీ నీవైపే
నా మనసేమిటో నువ్వే కదా
నా సొంతమనిపిస్తుందే
నా స్నేహమే నీలో
హద్దు దాటిందే
అన్నింటా నన్ను నేనే
కొరవైనట్టు ఉండే
నీ పక్కనున్నట్టే ఉంటే
నా గుండె వేగం పెరిగే
నీ తలపులన్నీ నాలో
నా చూపులన్నీ నీవైపే
చూపుల తాకే వయసే
తెలియని పిలుపుల పిలిచె
మాటల లోతులలో
మౌనమే పలుకుతోంది
నీలో నా ఊహే
కనిపించేది
నాలో నీ ఊహే
పెనవేసుకొని
నిన్నే కొలిచె
నాకొరకే కదా
నువ్వే సృష్టించబడ్డావే
నీ పక్కనున్నట్టే ఉంటే
నా గుండె వేగం పెరిగే
నీ తలపులన్నీ నాలో
నా చూపులన్నీ నీవైపే
నీ పక్కనున్నట్టే ఉంటే
నా గుండె వేగం పెరిగే
నీ తలపులన్నీ నాలో
నా చూపులన్నీ నీవైపే
నా మనసేమిటో నువ్వే కదా
నా సొంతమనిపిస్తుందే
నా స్నేహమే నీలో
హద్దు దాటిందే
అన్నింటా నన్ను నేనే
కొరవైనట్టు ఉండే
English Lyrics / Transliteration
Naa gunde vegam perige
Nee talapulanni naalo
Naa choopulanni neevaipe
Nee pakkannunnatte unte
Naa gunde vegam perige
Nee talapulanni naalo
Naa choopulanni neevaipe
Naa manasemito nuvve kada
Naa sontamanipistunde
Naa snehamē nīlō
Haddu daatin’dē
Annintaa nannu nēne
Koravainattu unḍe
Nee pakkannunnatte unte
Naa gunde vegam perige
Nee talapulanni naalo
Naa choopulanni neevaipe
Choopula taake vayase
Teliyani pilupula piliche
Maatala luthulalo
Mouname palukutōndi
Neelo naa oohē
Kanipinchedi
Naalo nee oohē
Penavesukoni
Ninne koliche
Naakorake kada
Nuvve srushtinchabaddave
Nee pakkannunnatte unte
Naa gunde vegam perige
Nee talapulanni naalo
Naa choopulanni neevaipe
Nee pakkannunnatte unte
Naa gunde vegam perige
Nee talapulanni naalo
Naa choopulanni neevaipe
Naa manasemito nuvve kada
Naa sontamanipistunde
Naa snehamē nīlō
Haddu daatin’dē
Annintaa nannu nēne
Koravainattu unḍe