Lyrics / Details

Telugu Lyrics

యెలే యెలే యెలే యే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా దోసే దోసే
నా పరువం నా సొంతం నా ఇష్టమె నా ఇష్టం
యెలే యెలే యెలే యే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా దోసే దోసే
నా పరువం నా సొంతం నా ఇష్టమె నా ఇష్టం
దూకుతూ దూకుతూ ఎగిరే సీతాకోకచిలుక
పాడుతూ పాడుతూ వినాలి నీ పాట
యెలే యెలే యెలే యే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా దోసే దోసే
నా పరువం నా సొంతం నా ఇష్టమె నా ఇష్టం

ఏపుగా పెరిగిన చిట్టి రోజా
నీ సుగంధానికి నేను దోసిళ్ల
నడుమ ఎత్తుగా నువ్వెగిరిపోతే
నడుము పట్టి లాగాలె ఓ వయ్యారి

అడుగు వేస్తే చాలు అది అదరాలి
నీ నడక చుస్తే అది వణకాలి
నన్ను చూస్తే చాలు అది చెదిరిపోవాలి
నీ నవ్వులు చాలు అది పిచ్చి ఎక్కించాలి

నా వయసు నీకంటే ఎక్కువే
అనుకున్నానే నావని
అరే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా దోసే దోసే
నా పరువం నా సొంతం నా ఇష్టమె నా ఇష్టం

లోగిలిలో వెన్నెల కావాలంటూ
నువ్వే అడిగావు ఇది ఎంత పనంటూ
నేను నీకు కావాలని
నా మనసు నిన్ను కోరుతుంది
ఏదో ఒకటి చేస్తాను

దూకుతూ దూకుతూ ఎగిరే సీతాకోకచిలుక
పాడుతూ పాడుతూ వినాలి నీ పాట
యెలే యెలే యెలే యే నా ఊసే ఊసే
యెలే యెలే యెలే యే నా దోసే దోసే
నా పరువం నా సొంతం నా ఇష్టమె నా ఇష్టం

నా ఊసే ఊసే
నా దోసే దోసే
నా పరువం నా సొంతం
నా ఇష్టమె నా ఇష్టం

English Lyrics / Transliteration

Yele Yele Yele Ye Na Oose Oose
Yele Yele Yele Ye Na Dose Dose
Na Paruvam Na Sontham Na Ishtame Na Ishtam
Yele Yele Yele Ye Na Oose Oose
Yele Yele Yele Ye Na Dose Dose
Na Paruvam Na Sontham Na Ishtame Na Ishtam
Dukuthu Dukuthu Egire Seethakokachiluka
Padutho Padutho Vinali Nee Paata
Yele Yele Yele Ye Na Oose Oose
Yele Yele Yele Ye Na Dose Dose
Na Paruvam Na Sontham Na Ishtame Na Ishtam

Eapuga Perigina Chitti Roja
Nee Sugandhaniki Nenu Dosislla
Naduma Etthuga Nuvvegiri Pothe
Nadumu Patti Laagaale O Vayyari

Adugu Vesthe Chaalu Adi Adaraali
Nee Nadaka Chusthe Adi Vanakaali
Nannu Choosthe Chaalu Adi Chediripovaali
Nee Navvulu Chaalu Adi Pichi Ekkimchaali

Na Vayasu Neekante Ekkuve
Anukunnaane Naavani
Are Naa Oose Oose
Yele Yele Yele Ye Na Oose Oose
Yele Yele Yele Ye Na Dose Dose
Na Paruvam Na Sontham Na Ishtame Na Ishtam

Logililo Vennela Kaavaalantoo
Nuvve Adigaavu Idi Entha Panantu
Nenu Neeku Kaavaalani
Naa Manasu Ninnu Korutundhi
Edo Okati Chesthanu

Dukuthu Dukuthu Egire Seethakokachiluka
Padutho Padutho Vinali Nee Paata
Yele Yele Yele Ye Na Oose Oose
Yele Yele Yele Ye Na Dose Dose
Na Paruvam Na Sontham Na Ishtame Na Ishtam

Na Oose Oose
Na Dose Dose
Na Paruvam Na Sontham
Na Ishtame Na Ishtam

Related Searches

Yele Yele (From “Ganesh-New”) mp3 downloadfree download Yele Yele (From “Ganesh-New”) songYele Yele (From “Ganesh-New”) Energetic Star Ram mp3 downloadYele Yele (From “Ganesh-New”) 2018 song downloaddownload Yele Yele (From “Ganesh-New”) high qualityYele Yele (From “Ganesh-New”) 320kbps mp3 downloadYele Yele (From “Ganesh-New”) lyrics and downloadYele Yele (From “Ganesh-New”) ringtone downloadYele Yele (From “Ganesh-New”) Sri Madhumitha mp3south sangeeth Yele Yele (From “Ganesh-New”) downloadlisten to Yele Yele (From “Ganesh-New”) onlinepopular songs from Energetic Star RamYele Yele (From “Ganesh-New”) original audio downloadYele Yele (From “Ganesh-New”) song mp3 2018Yele Yele (From “Ganesh-New”) mp3 download 2026

User Reviews

5
★★★★★ (5)

Average Rating based on recent listeners

Priya from Kochi
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."

Anita from Hyderabad
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Lata from Guwahati
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Pooja from Delhi
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Diya from Jaipur
★★★★★

"A must-listen for all music lovers."