Telugu Lyrics
కిర్రు కిర్రు మనది
నీ కోపమేల నేస్తమా
కళ్ళలోన దాచుకున్న
కలలన్నిటి వెలికితీసి
నవ్వవేల నేస్తమా
చిరుగాలిలా తొలిగాలిలా
నది అల్లరి తెచ్చెనే
చెలి నీ నవ్వుల సవ్వడి
గుండెలో తరంగమాయెనే
నీ కళ్ళలో మెరుపు చుసి
నాలో ఏదో మెరుపు తొకింది
ఆగదు ఈ వేగమెంతో
నీ వెంట పరుగులు తీస్తుంది
రండి రండి
ఒకరి చుట్టూ ఒకరం
తిరుగుతూనే ఉంటామే
కిర్రు కిర్రు మనది
కిర్రు కిర్రు మనది
నీ కోపమేల నేస్తమా
కళ్ళలోన దాచుకున్న
కలలన్నిటి వెలికితీసి
నవ్వవేల నేస్తమా
నీ మౌనానికే అర్ధం
తెలియకున్న ప్రియతమా
మెల్లగా అది తెస్తుందో
కొత్త లోకాలకి నన్ను
నా సంతోషాలన్ని
నీవేనని తెలిసే వేళ
చెమట చుక్కలన్ని
ముత్యాలై రాలెలే
ఆశలన్ని
ఒకరి చుట్టూ ఒకరం
పరుగెత్తె మనిషినే
ఎంతైన నీదేలే
నీ దారినే నడిచే
నడిచే నడిచే
కిర్రు కిర్రు మనది
కిర్రు కిర్రు మనది
నీ కోపమేల నేస్తమా
కళ్ళలోన దాచుకున్న
కలలన్నిటి వెలికితీసి
నవ్వవేల నేస్తమా
చిరుగాలిలా తొలిగాలిలా
నది అల్లరి తెచ్చెనే
చెలి నీ నవ్వుల సవ్వడి
గుండెలో తరంగమాయెనే
నీ కళ్ళలో మెరుపు చుసి
నాలో ఏదో మెరుపు తొకింది
ఆగదు ఈ వేగమెంతో
నీ వెంట పరుగులు తీస్తుంది
రండి రండి
ఒకరి చుట్టూ ఒకరం
తిరుగుతూనే ఉంటామే
English Lyrics / Transliteration
Kirru kirru manadi
Nee kopam ela nesthama
Kallalona dachukunna
Kalalanni velikiteesi
Navvavela nesthama
Chirugaalila tholigaalila
Nadi allari thechene
Cheli nee navvula savvadi
Gundelo tharangamayene
Nee kallalo merupu chusi
Naalo edo merupu thokindi
Aagadu ee vegam entho
Nee venta parugulu theesthundi
Randi randi
Okari chuttu okaram
Thiruguthoone untame
Kirru kirru manadi
Kirru kirru manadi
Nee kopam ela nesthama
Kallalona dachukunna
Kalalanni velikiteesi
Navvavela nesthama
Nee maunaanike ardham
Theliyakunna priyathama
Mellaga adhi thesthundo
Kotha lokalaki nannu
Naa santhoshaalanni
Neevene ani thelise vela
Chematha chukkalanini
Muthyalai raalale
Aashalanni
Okari chuttu okaram
Parugetthe manishine
Enthaina needele
Nee daarine nadiche
Nadiche nadiche
Kirru kirru manadi
Kirru kirru manadi
Nee kopam ela nesthama
Kallalona dachukunna
Kalalanni velikiteesi
Navvavela nesthama
Chirugaalila tholigaalila
Nadi allari thechene
Cheli nee navvula savvadi
Gundelo tharangamayene
Nee kallalo merupu chusi
Naalo edo merupu thokindi
Aagadu ee vegam entho
Nee venta parugulu theesthundi
Randi randi
Okari chuttu okaram
Thiruguthoone untame