Telugu Lyrics
అల్లంత దూరాల తొలనెర్ల
నీళ్ల నావల్ల కళ్ళ నావల్ల
పల్లె నావల్ల గోలె నావల్ల
అందాల కోవెల చెంతన
అడుగేస్తే కొంటేగా
అంతస్తు గీసినంతట
ఆగిపోదు చూస్తేగా
చిలకమ్మ పలుకులు చిలిపిగా
కలిపితే కమ్మగా
పిల్లడి చూపులు పిచ్చికొని
తిప్పితే తప్పదా
కవ్వించే నీ నవ్వుల
గవ్వల గజ్జెల సవ్వడుల
వయ్యారాల నడుమున
అయ్యారే మాయె నే
అల్లాల నేరాల అలనెర్ల
అల్లంత దూరాల తొలనెర్ల
నీళ్ల నావల్ల కళ్ళ నావల్ల
పల్లె నావల్ల గోలె నావల్ల
నడుమున నలిగే ముద్ద గుమ్మ
నడకలో నంగనాచి
నిలుచున్న నిప్పుకణం
నన్ను నిలువునా కాల్చి
ఎరుపున నడిచే పున్నమి
ఎగిరెగిరి పడే పిచ్చికాయ
లోతున తడిసే కోరిక
లాగెరా గుండెలో లయ
అల్లాల నేరాల అలనెర్ల
అల్లంత దూరాల తొలనెర్ల
నీళ్ల నావల్ల కళ్ళ నావల్ల
పల్లె నావల్ల గోలె నావల్ల
అందాల కోవెల చెంతన
అడుగేస్తే కొంటేగా
అంతస్తు గీసినంతట
ఆగిపోదు చూస్తేగా
చిలకమ్మ పలుకులు చిలిపిగా
కలిపితే కమ్మగా
పిల్లడి చూపులు పిచ్చికొని
తిప్పితే తప్పదా
English Lyrics / Transliteration
Allantha doorala tolenerla
Neella navalla kalla navalla
Palle navalla gole navalla
Andala kovela chenthana
Adugesthe kontega
Anthasthu geesinantata
Aagipodhu choosthega
Chilakamma palukulu chilipiga
Kalipithe kammaga
Pilladi choopulu pichhikoni
Thippithe thappadha
Kavvinche nee navvula
Gavvala gajjela savvadula
Vayyarala nadumuna
Ayyare maaye ne
Allala nerala alanerla
Allantha doorala tolenerla
Neella navalla kalla navalla
Palle navalla gole navalla
Nadumuna nalige mudda gumma
Nadakalo nanganachi
Niluchunna nippukanam
Nannu niluvuna kaalchi
Erupuna nadiche punnami
Egiregiri pade pichhikaya
Lothuna thadise korika
Laagerra gundelo laya
Allala nerala alanerla
Allantha doorala tolenerla
Neella navalla kalla navalla
Palle navalla gole navalla
Andala kovela chenthana
Adugesthe kontega
Anthasthu geesinantata
Aagipodhu choosthega
Chilakamma palukulu chilipiga
Kalipithe kammaga
Pilladi choopulu pichhikoni
Thippithe thappadha