Telugu Lyrics
తక్కువేమి నీకు తాత గణపతి
అక్కున చేరి మమ్ము ఆదుకో ప్రభో
భక్తితో కొలిచేవారి బ్రతుకుల వెలుగే
శక్తికి రూపానివి సర్వలోక పితామహా
అక్కున చేరి మమ్ము ఆదుకో ప్రభో
భక్తితో కొలిచేవారి బ్రతుకుల వెలుగే
శక్తికి రూపానివి సర్వలోక పితామహా
English Lyrics / Transliteration
Thakkuvemi neeku thaatha Ganapathi
Akkuna cheri mammmu aaduko prabho
Bhakthitho kolichevaari brathukula veluge
Shakthiki roopanivi sarvaloka pithaamaha
Akkuna cheri mammmu aaduko prabho
Bhakthitho kolichevaari brathukula veluge
Shakthiki roopanivi sarvaloka pithaamaha