Telugu Lyrics
నీ రాకతో విరిసెను లోకం
బాలా రాజో రాజో రాజో రాజా
నీ నవ్వుతో విరిసెను లోకం
పొద్దు పొడిచిన వేళల్లో
పూల తోటల్లో
తెల్లవారిన వెలుగుల్లో
పాల కడలిల్లో
బాల రేఖలు చూడు
మనసు దోచును రా
రాజో రాజో రాజో రాజా
నీ రాకతో విరిసెను లోకం
బాలా రాజో రాజో రాజో రాజా
నీ నవ్వుతో విరిసెను లోకం
గాలి మేఘాలను కదిపినట్టు
నదులు సంద్రాలను కలిపినట్టు
రెండు హృదయాలు కలిసే వేళ
కలిగే అనుభూతి అది మధురం
అదే మధురం
రాజో రాజో రాజో రాజా
నీ రాకతో విరిసెను లోకం
బాలా రాజో రాజో రాజో రాజా
నీ నవ్వుతో విరిసెను లోకం
తల్లి ఒడిలోన శిశువు ఆడుతూ
తళుకు తారకలతో కలసి పాడుతూ
నిదుర పోయిన వేళలో
కలలు కనే నీ రూపమే
అదే రూపమే
రాజో రాజో రాజో రాజా
నీ రాకతో విరిసెను లోకం
బాలా రాజో రాజో రాజో రాజా
నీ నవ్వుతో విరిసెను లోకం
పొద్దు పొడిచిన వేళల్లో
పూల తోటల్లో
తెల్లవారిన వెలుగుల్లో
పాల కడలిల్లో
బాల రేఖలు చూడు
మనసు దోచును రా
రాజో రాజో రాజో రాజా
నీ రాకతో విరిసెను లోకం
బాలా రాజో రాజో రాజో రాజా
నీ నవ్వుతో విరిసెను లోకం
English Lyrics / Transliteration
Nee raakato virisenu lokam
Baala rajo rajo rajo raja
Nee navvuto virisenu lokam
Poddu podichina velallo
Poola thotallo
Tellavaarina velugullo
Paala kadalillo
Baala rekhalu choodu
Manasu dochunu raa
Rajo rajo rajo raja
Nee raakato virisenu lokam
Baala rajo rajo rajo raja
Nee navvuto virisenu lokam
Gaali meghalanu kadipinatlu
Nadulu sandralanu kalipinatlu
Rendu hrudayalu kalise vela
Kalige anubhuti adi madhuram
Ade madhuram
Rajo rajo rajo raja
Nee raakato virisenu lokam
Baala rajo rajo rajo raja
Nee navvuto virisenu lokam
Thalli odilona shishuvu aaduthoo
Thaluku tharakalatho kalasi paaduthoo
Nidura poyina velalo
Kalalu kane nee roopame
Ade roopame
Rajo rajo rajo raja
Nee raakato virisenu lokam
Baala rajo rajo rajo raja
Nee navvuto virisenu lokam
Poddu podichina velallo
Poola thotallo
Tellavaarina velugullo
Paala kadalillo
Baala rekhalu choodu
Manasu dochunu raa
Rajo rajo rajo raja
Nee raakato virisenu lokam
Baala rajo rajo rajo raja
Nee navvuto virisenu lokam