Telugu Lyrics
ఎదలో అలజడి రేగేనో..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
మాటల్లో చెప్పలేని..
మధురమైన భావమే..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
కళ్ళల్లో కోరికల..
మెరుపులే వెలిగెను..
చేతుల్లో చేయి వేసి..
అడుగేయాలనిపింఛే..
వెన్నెలలో కలిసి..
నడవాలనిపింఛే..
నీ ఊహల్లో మునిగి..
తేలాలనిపింఛే..
తనలోనే తనని..
తెలియని భావమే..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
గాలిలో ఏదో..
కమ్మని వాసనే..
నేలంట నిన్నే..
మళ్ళీ మళ్ళీ వెతికే..
గాలిలో ఏదో..
కమ్మని వాసనే..
నేలంట నిన్నే..
మళ్ళీ మళ్ళీ వెతికే..
చిరుగాలి వీచె..
తగిలే వెచ్చదనమే..
ఒంటరినై ఉన్నా..
నీ తోడు అనిపించె..
తనలోనే తనని..
తెలియని భావమే..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
మాటల్లో చెప్పలేని..
మధురమైన భావమే..
ఏంటో సుగసు చేరేనో..
ఎదలో అలజడి రేగేనో..
English Lyrics / Transliteration
Edalō alajaḍi rēgenō..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..
Māṭallō cheppalēni..
Madhuramaina bhāvamē..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..
Kaḷḷallō kōrikala..
Merupulē veligenu..
Chētullō chēyi vēsi..
Aḍugēyālanipin̄chē..
Vennelalō kalisi..
Naḍavālanipin̄chē..
Nī ūhallō munigi..
Tēlālanipin̄chē..
Tanalōnē tanani..
Teliyani bhāvamē..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..
Gālilō ēdō..
Kammani vāsanē..
Nēlaṇṭa ninnē..
Maḷḷī maḷḷī vetikē..
Gālilō ēdō..
Kammani vāsanē..
Nēlaṇṭa ninnē..
Maḷḷī maḷḷī vetikē..
Chirugāli vīchē..
Tagilē vechchadanamē..
Oṇṭarinai unnā..
Nī tōḍu anipin̄chē..
Tanalōnē tanani..
Teliyani bhāvamē..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..
Māṭallō cheppalēni..
Madhuramaina bhāvamē..
Ento sogasu cherenō..
Edalō alajaḍi rēgenō..