Telugu Lyrics
దరిని తెలియును ప్రియా నీ దరి చేరిన నాకు
ఎందులకో ఈ వింత ప్రియా నేనెందుకో మ్రొక్కుచుంటి
శిలలైనా కాంతలీనగ శిలలందున నీ రూపం
అలకైన కోపమైనా అలరించు ప్రియా నీ మోము
తులియును కోరికలు ప్రియా నీ తొలిపలుకుల వినగా
పలుకు పలుకున అమృతం ప్రియా నా ప్రాణమ్ము నీదే
అంతులేని ఈ ప్రేమ ప్రియా మనసున నింపెనులే
అంచులేని ఈ లోకం ప్రియా నీ దరినాయెనులే
జంకులేదు భయములేదు నీ యందె లీనం కాగా
శంకలేదు సందేహం లేదు నీ దరినాయెనుగా
నీ తలపులనే తలచి తలచి
నేను మఱచి పోతినే
నీ చరణముల నంటి నంటి
మరల బ్రతికె నైతినే

English Lyrics / Transliteration
Dharini telusunu priya nee dhari cherina naaku
Endulako ee vintha priya nenenduko mrokkuchunti
Silalainaa kaanthaleenaga silalanduna nee roopam
Alakainaa kopamainaa alarinchu priya nee momu
Tulliyunu korikalu priya nee tholipalukula vinagaa
Paluku palukuna amrutham priya naa praanammunee de
Anthuleni ee prema priya manasuna nimpenele
Anchuleni ee lokam priya nee darinaayenele
Jankuledu bhayamledu nee yande leenam kaagaa
Shankaledu sandeham ledu nee darinaayenugaa
Nee thalapulane thalachi thalachi
Nenu marachi poutine
Nee charanamula nanti nanti
Marala brathike naithe