Telugu Lyrics
జనని నిన్ను వినా
అన్నపూర్ణేశ్వరి అమృతవర్షిణి
అన్నపూర్ణేశ్వరి
అంబుజాక్షీ వరద
అంబుజాక్షీ వరద
అమృతపు నీరధి
అమృతపు నీరధి
అమరరమణి
అమరరమణి
అఖిల లోక
అఖిల లోక
అధిపత
జనని నిన్ను వినా శరణ్యమెవ్వరు
జనని నిన్ను వినా
అన్నపూర్ణేశ్వరి అమృతవర్షిణి
అన్నపూర్ణేశ్వరి
భక్త వరదాయినీ
భక్త వరదాయినీ
భావనాతీత
భావనాతీత
వరప్రసాదిని
వరప్రసాదిని
పరమేశ్వరీ
పరమేశ్వరీ
శరణు శరణు
శరణు శరణు
జనని
జనని నిన్ను వినా శరణ్యమెవ్వరు
జనని నిన్ను వినా
అన్నపూర్ణేశ్వరి అమృతవర్షిణి
అన్నపూర్ణేశ్వరి
English Lyrics / Transliteration
Janani ninnu vina
AnnapoorNeshwari amRutavarshiNi
AnnapoorNeshwari
ambujAkshi varada
ambujAkshi varada
amRutapu neeradhi
amRutapu neeradhi
amararamani
amararamani
akhila lOka
akhila lOka
adhipatha
Janani ninnu vina sharaNyamevvaru
Janani ninnu vina
AnnapoorNeshwari amRutavarshiNi
AnnapoorNeshwari
bhakta varadAyinee
bhakta varadAyinee
bhAvanAtItha
bhAvanAtItha
varaprasAdini
varaprasAdini
parameshwaree
parameshwaree
sharaNu sharaNu
sharaNu sharaNu
janani
Janani ninnu vina sharaNyamevvaru
Janani ninnu vina
AnnapoorNeshwari amRutavarshiNi
AnnapoorNeshwari