Telugu Lyrics
చూసానే నిన్నెల్లో
నవ్వావే నడి వెన్నెల్లో
ముగిసానే నీ కళ్ళల్లో
యెదలోన ఏదో అలజడి
మదిలోన ఏదో కలవరింత
పయనం సాగనీ
చెంతన వుండనీ
అడుగుల సవ్వడి
ఒడిలోనె చేరుకొని
ఒడిలోనె చేరుకొని
అడగని కోరికం
చేరింది నువ్వేలే
ఏనాటికో నే వేచే
తరిమింది నువ్వేలే
కరిగింది కమ్మని
నా తొలి ప్రేమ
వెన్నెలై రావా
నా తొలి స్వరం
పలికె నా ప్రాణం
నడచిరావే నా దారే
వెన్నెలై రావా
పలికె నా ప్రాణం
చిరుగాలి తానె
వేసాంగి వెన్నెల్లో
చూసానే నిన్నెల్లో
నవ్వావే నడి వెన్నెల్లో
ముగిసానే నీ కళ్ళల్లో
యెదలోన ఏదో అలజడి
మదిలోన ఏదో కలవరింత
పయనం సాగనీ
చెంతన వుండనీ
అడుగుల సవ్వడి
ఒడిలోనె చేరుకొని
ఒడిలోనె చేరుకొని
అడగని కోరికం
English Lyrics / Transliteration
Choosane ninnello
Nawwave nadi vennello
Mugisane nee kallallo
Edalona edo alajadi
Madilona edo kalavarinta
Payanam saagani
Chentana vundani
Adugula savvadi
Odilonne cherukoni
Odilonne cherukoni
Adagani korikam
Cheerindi nuvvele
Enatiko ne veche
Tarimindi nuvvele
Karigindi kammani
Naa tholi prema
Vennellai raava
Naa tholi swaram
Palike naa praanam
Nadachirave naa daare
Vennellai raava
Palike naa praanam
Chirugali taane
Vesangi vennello
Choosane ninnello
Nawwave nadi vennello
Mugisane nee kallallo
Edalona edo alajadi
Madilona edo kalavarinta
Payanam saagani
Chentana vundani
Adugula savvadi
Odilonne cherukoni
Odilonne cherukoni
Adagani korikam