Telugu Lyrics
నీ ప్రేమ వెన్నెల
నీలాల నీలాన
నిలిచెను నా రాశి
పిలుపు నాదేనొర
నీ ప్రేమ వెన్నెల
నీలాల నీలాన
నిలిచెను నా రాశి
మాటలు వగలే
ఆడెను మనసులు
రాయెను కధలే
రాగాలు
మమతల రాధే
పలికెను మాటే
ప్రతి నిమిషం
నా సొంతమే
పిలుపు నాదేనొర
నీ ప్రేమ వెన్నెల
నీలాల నీలాన
నిలిచెను నా రాశి
హృదయమే దరువు
తనువే తాళము
సరసాల ఈ
జగమే
నీ కనులలో
నేనున్నను
ఏ సరిగమ
నా తోడు
ఆనందాల
అలలలో
ఈ మధుర
క్షణాన
పిలుపు నాదేనొర
నీ ప్రేమ వెన్నెల
నీలాల నీలాన
నిలిచెను నా రాశి
పిలుపు నాదేనొర
నీ ప్రేమ వెన్నెల
నీలాల నీలాన
నిలిచెను నా రాశి
English Lyrics / Transliteration
Nee prema vennela
Neelala neelana
Nilichenu naa raasi
Pilupu nadenora
Nee prema vennela
Neelala neelana
Nilichenu naa raasi
Maatalu vagale
Aadenu manasulu
Raayenu kadhale
Raagaalu
Mamathala raadhe
Palikenu maate
Prathi nimisham
Naa sonthame
Pilupu nadenora
Nee prema vennela
Neelala neelana
Nilichenu naa raasi
Hrudayame daruvu
Thanuve thaalamu
Sarasala ee
Jagame
Nee kanulalo
Nenunnanu
Ye sarigama
Naa thodu
Aanandaala
Alalalo
Ee madhura
Kshanaana
Pilupu nadenora
Nee prema vennela
Neelala neelana
Nilichenu naa raasi
Pilupu nadenora
Nee prema vennela
Neelala neelana
Nilichenu naa raasi