Telugu Lyrics
మాది వింత కథనం
మధ్యతరగతి మహాభారతం
మాది వింత కథనం
అదిగో అన్నది నాన్నగారు
అదిగో అన్నది అమ్మగారు
ఇదిగో అన్నది నాన్నగారు
ఇదిగో అన్నది అమ్మగారు
పేదరికపు పిడకలతో
పెంచినట్టి పెంకులపురుగు
నా కడుపులో ఏడుస్తాది
ఆకలితో అల్లాడతాది
అదిగో అన్నది నాన్నగారు
అదిగో అన్నది అమ్మగారు
ఇదిగో అన్నది నాన్నగారు
ఇదిగో అన్నది అమ్మగారు
జీవితమంటే ఒక పందెం
అందులో గెలవాలి మనం
అప్పులన్న దావాలో
జబ్బులన్న కటకటలో
జత కూర్చుంటే మన బ్రతుకు
బొడ్డున బురదలోన
పరుగు పరుగు మన బ్రతుకు
పడి లేచిన తరహాలో
బలహీనుడు రారాజు
బలవంతుడు భోజరాజు
శక్తి యుక్తి కూడగట్టి
సాధించు కొనుము భోజనం
అదిగో అన్నది నాన్నగారు
అదిగో అన్నది అమ్మగారు
ఇదిగో అన్నది నాన్నగారు
ఇదిగో అన్నది అమ్మగారు
పన్నెండు ఏళ్ళు పన్నెండేళ్ళు
బయట తిరిగిన పాండవులు
నాయుద్ధం చేయలేక
తొలగినట్టి దౌర్వాల్యం
ఆడపిల్లల ఆక్రందన
తోడ పుట్టిన తోటకట్ట
కట్టే కట్టలేక
కన్నీరే కథలాగ
కరిగిపోక కాళ్ళొత్తి
కట్టెలమ్ముకొచ్చిన
వంటకట్టని విరుచుకొని
వంటలు చెయ్యాలంట
అదిగో అన్నది నాన్నగారు
అదిగో అన్నది అమ్మగారు
ఇదిగో అన్నది నాన్నగారు
ఇదిగో అన్నది అమ్మగారు
మాది వింత కథనం
మధ్యతరగతి మహాభారతం
మాది వింత కథనం
మధ్యతరగతి మహాభారతం
English Lyrics / Transliteration
Maadi vintha kathanam
Madhyataragati Mahabharatham
Maadi vintha kathanam
Adhigo annadhi naannagaaru
Adhigo annadhi ammagaru
Idhigo annadhi naannagaaru
Idhigo annadhi ammagaru
Pedarikaapu pidakalatho
Penchinatti penkulapurugu
Naa kadupulo edustaadi
Aakalitho allaadathaadi
Adhigo annadhi naannagaaru
Adhigo annadhi ammagaru
Idhigo annadhi naannagaaru
Idhigo annadhi ammagaru
Jeevithamante oka pandhem
Andhulo gelavaali manam
Appulanna daavaalo
Jabbulanna katakatalo
Jatha koorchunte mana brathuku
Boddhuna buradalonana
Parugu parugu mana brathuku
Padi lechina tharahalo
Balaheenudu raaraaju
Balavanthudu bhojaraaju
Shakthi yukthi koodagatti
Saadhinchu konumu bhojanam
Adhigo annadhi naannagaaru
Adhigo annadhi ammagaru
Idhigo annadhi naannagaaru
Idhigo annadhi ammagaru
Pannendu yellu pannendeelu
Bayata thirigina pandavulu
Naayuddham cheyaleka
Tholaginatti daurvalyam
Aad pillala aakrandana
Thoda puttina thotakatta
Katte kattaleka
Kannire kathalaaga
Karigipoka kaallotthi
Kattelammukocchina
Vantakattani viruchukoni
Vantalu cheyaalanta
Adhigo annadhi naannagaaru
Adhigo annadhi ammagaru
Idhigo annadhi naannagaaru
Idhigo annadhi ammagaru
Maadi vintha kathanam
Madhyataragati Mahabharatham
Maadi vintha kathanam
Madhyataragati Mahabharatham