Telugu Lyrics
అంబా శరణం అంబికా శరణం
అమ్మా శరణం అమ్మ శరణం
శక్తి స్వరూపమా, భక్తి కానుకల
అర్పించు భక్త జనాల
అమ్మా శరణం అమ్మ శరణం
అంబా శరణం అంబికా శరణం
లోక పాలినీ, లలితాంబికా
దుఃఖ హరీ, భువనేశ్వరీ
అమ్మా శరణం అమ్మ శరణం
అంబా శరణం అంబికా శరణం
నవరాత్ర్రాల అలంకారమా
నవ్యాలంకృత నారాయణీ
అమ్మా శరణం అమ్మ శరణం
అంబా శరణం అంబికా శరణం
అమ్మా శరణం
అమ్మ శరణం
అమ్మా శరణం
అమ్మ శరణం
English Lyrics / Transliteration
Amba saranam Ambika saranam
Amma saranam Amma saranam
Shakthi svaroopama, bhakthi kaanukala
Arpinchhu bhaktha janaala
Amma saranam Amma saranam
Amba saranam Ambika saranam
Loka paalinee, Lalithambika
Dukha haree, Bhuvaneshwari
Amma saranam Amma saranam
Amba saranam Ambika saranam
Navaraatrala alankaarama
Navyalankrutha Naarayaṇee
Amma saranam Amma saranam
Amba saranam Ambika saranam
Amma saranam
Amma saranam
Amma saranam
Amma saranam