Telugu Lyrics
శరణాగతిలో ఇక నీవే కావాలి
వరమా వరమా మహా లక్ష్మి
వరమా వరమా మహా లక్ష్మి
అమ్మ నీవే ఆది అంతము
నీవే జగతికి ఆది మూలము
నవదుర్గ రూపము ఆరమ్మ
సకల దేవతల దీవెన అమ్మ
కరుణామయివి కనకంపు కాంతివి
ధనమన్న ధన్యత నీవే అమ్మ
ధనమన్న ధన్యత నీవే అమ్మ
అంకిత భావం అంపైతే
నీ కృప మాపై కురిపించు
ఐశ్వర్య సిరి సంపదలే
నీ దయతోనే పొందాము
వరమా వరమా మహా లక్ష్మి
వరమా వరమా మహా లక్ష్మి
వరమాలిన మనిషిని
నీవే చేయగలిగితివమ్మ
వరమాలిన మనిషికి
వరమెల్ల నీవే కావలెనమ్మ
పడతివి పతివ్రత
నీవే శ్రీ వేంకటేశ్వరా
పావనివి మమకారమంత
పూజలందుకోవమ్మ
వరమా వరమా మహా లక్ష్మి
వరమా వరమా మహా లక్ష్మి
ఎడెడు భువనాలా ఇక నీవే ధరణి
శరణాగతిలో ఇక నీవే కావాలి
వరమా వరమా మహా లక్ష్మి
వరమా వరమా మహా లక్ష్మి
English Lyrics / Transliteration
Sharanagathilo ika neeve kaavali
Varama varama Maha Lakshmi
Varama varama Maha Lakshmi
Amma neeve aadi antamu
Neeve jagathiki aadi mulamu
Navadurga roopamu aaramma
Sakala devathala deevena amma
Karunamayivi kanakampu kanthivi
Dhanamanna dhanyatha neeve amma
Dhanamanna dhanyatha neeve amma
Ankitha bhavam ampaithe
Nee kripa maapai kuripinchu
Aishwaryaa siri sampadhe
Nee dayathone pondamu
Varama varama Maha Lakshmi
Varama varama Maha Lakshmi
Varamalina manishini
Neeve cheyagaligithivamma
Varamalina manishiki
Varamella neeve kaavalenamma
Padathivi pathivratha
Neeve Sri Venkateshwara
Paavanivi mamakaaramantha
Poojalandukommamma
Varama varama Maha Lakshmi
Varama varama Maha Lakshmi
Ededu bhuvanala ika neeve dharani
Sharanagathilo ika neeve kaavali
Varama varama Maha Lakshmi
Varama varama Maha Lakshmi