Telugu Lyrics
లలితకు లక్ష్మికి
శ్రీ మహాగణపతికి
పూజకు స్వాగతము
మంగళ హారతిదే
అంబికకు దుర్గకు
వినాయకునికి
వరమిచ్చు దేవతకు
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
మంగళ హారతిదే
లలితకు లక్ష్మికి
శ్రీ మహాగణపతికి
పూజకు స్వాగతము
అంబికా రూపము
అంతయు నీవే
అఖిల లోకముల
అందరి దీవెన
తొలి వరం నీవే
అంతము నీవే
అంకితము చేయు
అందరి మనసులు
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
మంగళ హారతిదే
లలితకు లక్ష్మికి
శ్రీ మహాగణపతికి
పూజకు స్వాగతము
అరుదుగ వచ్చిన
అదృష్ట దేవత
అందరి కన్నుల
అందము నీవే
అందరి ఇంటను
నిలిచి వెలుగుము
అఖిల కళలకు
అది దేవత
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
శ్రీ మహాలక్ష్మికి
మంగళ హారతిదే
లలితకు లక్ష్మికి
శ్రీ మహాగణపతికి
పూజకు స్వాగతము
English Lyrics / Transliteration
Lalithaku Lakshmi ki
Sri Mahaganapathi ki
Poojaku swagathamu
Mangala harathide
Ambikaku Durgaku
Vinayukuniki
Varamichu devathaku
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Mangala harathide
Lalithaku Lakshmi ki
Sri Mahaganapathi ki
Poojaku swagathamu
Ambika roopamu
Anthayu neeve
Akhila lokamula
Andari deevena
Tholi varam neeve
Anthamu neeve
Ankithamu cheyu
Andari manasulu
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Mangala harathide
Lalithaku Lakshmi ki
Sri Mahaganapathi ki
Poojaku swagathamu
Aruduga vachina
Adrushta devatha
Andari kannula
Andamu neeve
Andari intanu
Nilichi velugumu
Akhila kalalaku
Adi devatha
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Sri Mahalakshmi ki
Mangala harathide
Lalithaku Lakshmi ki
Sri Mahaganapathi ki
Poojaku swagathamu