Telugu Lyrics
మరహబా మరహబా
ఒకటే ఒకటే ఒకటే
ఈ జగమే నాదే
ఎవరి గెలుపు నాదే
ఎవరి ఓటమి నాదే
మరహబా మరహబా
మరహబా మరహబా
ఆకాశమా భూమి నువ్వే
చంద్రుడా సూర్యుడా నువ్వే
నదివో సంద్రమో నువ్వే
నింగిలోనే మెరపు నువ్వే
ఆశతో నిరీక్షణతో
ఏన్నో కలలే కన్నా
అవన్నీ నిజం అయ్యే
క్షణం ఇప్పుడే కదా
కాలం మారే
నేడే ఒకటే
ఈ జగమే నాదే
ఎవరి గెలుపు నాదే
ఎవరి ఓటమి నాదే
మరహబా మరహబా
మరహబా మరహబా
అడుగుతోనే రాగము
ఆకులన్ని పాటలు
మదిలోని భావము
మెల్లగా పెరిగే
అనుకోకుండా వచ్చిన
ఆనందం నీలాగే
నీడలా వెంబడించే
తోడు నువ్వేలే
గాలి తెచ్చే
పిలుపులే
ఈ జగమే నాదే
ఎవరి గెలుపు నాదే
ఎవరి ఓటమి నాదే
మరహబా మరహబా
మరహబా మరహబా
English Lyrics / Transliteration
Marahaba Marahaba
Okate Okate Okate
Ee Jagame Naade
Evari Gelupu Naade
Evari Otami Naade
Marahaba Marahaba
Marahaba Marahaba
Aakaashama Bhumi Nuvve
Chandruda Suryuda Nuvve
Nadivo Sandramo Nuvve
Ningilone Merupu Nuvve
Aashatho Nireekshanatho
Enno Kalale Kanna
Avanni Nijam Ayye
Kshanam Ippude Kada
Kaalam Maare
Nede Okate
Ee Jagame Naade
Evari Gelupu Naade
Evari Otami Naade
Marahaba Marahaba
Marahaba Marahaba
Aduguthone Raagamu
Aakulanni Paatalu
Madilone Bhavamu
Mellaga Perige
Anukokundaa Vachchina
Aanandam Neelage
Needalaa Vembadinche
Thodu Nuvvele
Gaali Thechche
Pilupule
Ee Jagame Naade
Evari Gelupu Naade
Evari Otami Naade
Marahaba Marahaba
Marahaba Marahaba