Telugu Lyrics
అడుగుడుగునా అంకెయ్యాలక్కా
పలికే పలికే పలకరింతలో
పండుగ వుందిలే ఓ చెలికాడా
సోగసూడక్కా సోగసూడక్కా
అడుగుడుగునా అంకెయ్యాలక్కా
పలికే పలికే పలకరింతలో
పండుగ వుందిలే ఓ చెలికాడా
మగధీరవు నీవు మత్తువూ నీవు
మది దోచేటి మంత్రానివా
తగువేల నీవు తపస్సుకైనా
నెమ్మదికి తగునెంత వాడా
ఎండమావి నీవు ఎక్కడి దాపు
నన్ను కదిలించే నది నీవే
ఒడిసిపట్టే ఆశ గొడుగు నీవే
మనసు కదిలే మమత నీవే
అవునంటుదా మది వెతుకుతోంది
ఆ ఊసులే నవరాగాలై
ఆ ఒడిలో కొలువై వుండి
ఆ ఊపిరిలో కలిసిపోనా
సోగసూడక్కా సోగసూడక్కా
అడుగుడుగునా అంకెయ్యాలక్కా
పలికే పలికే పలకరింతలో
పండుగ వుందిలే ఓ చెలికాడా
కసి కసిగా కోపం కాసేపు చూడు
కుసుమ కోమలి కనులు మెరిసే
మరుమల్లె తీగలు మంఛులోన
మురిసి మురిసేటి ముచ్చటలే
అంతరమంటు తీరికలేదాయె
అణువణువూ నీవేగా
అంతరంగమందు ఆశలన్ని
అందాల రూపం నీవేగా
పదునైన కత్తిలా మనసు కోసింది
నీ కొంటె చూపులో పడి
ఆ ఒడిలో కొలువై వుండి
ఆ ఊపిరిలో కలిసిపోనా
సోగసూడక్కా సోగసూడక్కా
అడుగుడుగునా అంకెయ్యాలక్కా
పలికే పలికే పలకరింతలో
పండుగ వుందిలే ఓ చెలికాడా
సోగసూడక్కా సోగసూడక్కా
అడుగుడుగునా అంకెయ్యాలక్కా
పలికే పలికే పలకరింతలో
పండుగ వుందిలే ఓ చెలికాడా
English Lyrics / Transliteration
Adugaduguna ankheyyaalakka
Palike palike palakarintalo
Panduga vundile o chelikaada
Soga soodakka soga soodakka
Adugaduguna ankheyyaalakka
Palike palike palakarintalo
Panduga vundile o chelikaada
Magadheera vu neevu mattu vu neevu
Madhi docheti mantraniva
Taguvela neevu tapassukaina
Nemmadiki tagunenta vaada
Endamaavi neevu ekkadi daapu
Nannu kadilinche nadi neeve
Odisipatte aasha godugu neeve
Manasu kadile mamatha neeve
Avunantuda madhi vetukutondi
Aa oosule navaraagaalai
Aa odilo koluvai vundi
Aa oopirilo kalisipona
Soga soodakka soga soodakka
Adugaduguna ankheyyaalakka
Palike palike palakarintalo
Panduga vundile o chelikaada
Kasi kasiga kopam kaasepu choodu
Kusuma komali kanulu merise
Marumalle theegalu manchulona
Mursi murisetini muchatale
Antharamaantu theerikaledaaye
Aanuvannuu neevega
Antharangamandu aashalanni
Andaala roopam neeve ga
Padunaina katthilaa manasu kosindi
Nee konte choopulo padi
Aa odilo koluvai vundi
Aa oopirilo kalisipona
Soga soodakka soga soodakka
Adugaduguna ankheyyaalakka
Palike palike palakarintalo
Panduga vundile o chelikaada
Soga soodakka soga soodakka
Adugaduguna ankheyyaalakka
Palike palike palakarintalo
Panduga vundile o chelikaada