Telugu Lyrics
నీ రూపాన్ని ప్రతిష్టించి
నా గుండెల్లో పూజ చేసి
నీ స్వరమే మంత్రించి
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
ప్రియురాలు ప్రియుడు
ఇద్దరం ఒకటే
నీ తోడు నీడ
నాకై కలసిందే
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
కనులలో కలలు
నీవే నింపేసావు
వెన్నెల దీపాలు
నీవే వెలిగించావు
తనలో నన్ను నేను
మరచిపోతుంటే
నీలో నిన్నే నేను
కనుగొంటుంటే
నాలో నీవే నింపేసావు
నా తోనే జీవిస్తున్నా
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
మనసనే మందిరంలో
నీవే మణిహారం
బ్రతుకనే నది తీరం
నీవే సేద తీరం
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
నీలో లీనమై పోతున్నా
నీతోనే జీవిస్తున్నా
English Lyrics / Transliteration
Nee roopanni pratisthinchi
Na gundello pooja chesi
Nee swarame mantrinchi
Neelo leenamai pothunna
Neethone jeevisthunna
Neelo leenamai pothunna
Neethone jeevisthunna
Priyuuraalu priyudu
Iddaram okate
Nee thodu needa
Naakai kalasindhe
Neelo leenamai pothunna
Neethone jeevisthunna
Kanulalo kalalu
Neeve nimpesavu
Vennela deepaalu
Neeve veliginchavu
Thana lo nannu nenu
Marachipothunte
Neelo ninne nenu
Kanugontunte
Naalo neeve nimpesavu
Naa thone jeevisthunna
Neelo leenamai pothunna
Neethone jeevisthunna
Manasane mandiramlo
Neeve manihaaram
Brathukane nadi theeram
Neeve seda theeram
Neelo leenamai pothunna
Neethone jeevisthunna
Neelo leenamai pothunna
Neethone jeevisthunna