Telugu Lyrics
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
బేబీ అయ్యనాగానే..
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
గాలికొద్దీ..
నడచుకుంటూ..
నీ కళ్ళల్లోనే..
మునిగిపోనా..
ఓ.. మునిగిపోనా..
ఏది ఏమైనా..
నేను నీదే..
నువ్వేగా..
నా లోకమే..
బేబీ అయ్యనాగానే..
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
బేబీ అయ్యనాగానే..
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
పడమటి సంధ్యలలో
ఎర్రని పైరే..
ఏదో మాయ చేసే..
చేసే..
నీ ఒడిలో
ఒదిగిపోనా..
ఓ.. ఒదిగిపోనా..
మెల్లగ అడుగులు..
పడనీ..
నీ ఒడినే..
చేరుకోనా..
బేబీ అయ్యనాగానే..
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
బేబీ అయ్యనాగానే..
భయమేసె అయ్యనాగానే..
నేను బయటికి వెళ్ళనాగానే
బంగారం నువ్వెంట రావనాగానే
English Lyrics / Transliteration
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane
Baby ayyanagane..
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane
Gaalikoddi..
Naduchukuntu..
Nee kallalone..
Munigipona..
O.. Munigipona..
Edi emaina..
Nenu neede..
Nuvvega..
Naa lokame..
Baby ayyanagane..
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane
Baby ayyanagane..
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane
Padamati sandhyalalo
Errani pyre..
Edo maya chese..
Chese..
Nee odilo
Odigipona..
O.. Odigipona..
Mellaga adugulu..
Padani..
Nee odine..
Cherukona..
Baby ayyanagane..
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane
Baby ayyanagane..
Bhayamese ayyanagane..
Nenu bayatiki vellananagane
Bangaram nuvventa ravananagane