Telugu Lyrics
నా ప్రాణము నీ నామము
ఈ రాగము ఈ తాళము
నా ప్రాణము నీ నామము
నీతోనే నా లోకము
నీలోనే నా స్వర్గము
ఈ రాగము ఈ తాళము
నా ప్రాణము నీ నామము
పలికే ప్రతి పలుకున
పలికే ప్రతి పలుకున
పాడుతునే నిను రాగము
వినిపించే ప్రతి శ్వాసన
వినిపించే ప్రతి శ్వాసన
ఆడే నీ లయ తాళము
నీతోనే నా లోకము
నీలోనే నా స్వర్గము
ఈ రాగము ఈ తాళము
నా ప్రాణము నీ నామము
కనుగొన్నది ఈ జగము
కనుగొన్నది ఈ జగము
నీ వలన కదా నాధుడా
కలిసినది ఈ దేహము
కలిసినది ఈ దేహము
నీ వలన కదా నాధుడా
నీతోనే నా లోకము
నీలోనే నా స్వర్గము
ఈ రాగము ఈ తాళము
నా ప్రాణము నీ నామము
పులకించే ఈ తనువంతా
పులకించే ఈ తనువంతా
నీ స్పర్శ కదా సఖియా
మిలమిల మెరిసే కనులంతా
మిలమిల మెరిసే కనులంతా
నీ రూపమే కదా సఖియా
నీతోనే నా లోకము
నీలోనే నా స్వర్గము
ఈ రాగము ఈ తాళము
నా ప్రాణము నీ నామము
English Lyrics / Transliteration
Naa praanamu nee naamamu
Ee raagamu ee thaalamu
Naa praanamu nee naamamu
Neethone naa lokamu
Neelone naa swargamu
Ee raagamu ee thaalamu
Naa praanamu nee naamamu
Palike prati palukuna
Palike prati palukuna
Paaduthune ninu raagamu
Vinipinche prati shwaasana
Vinipinche prati shwaasana
Aade nee laya thaalamu
Neethone naa lokamu
Neelone naa swargamu
Ee raagamu ee thaalamu
Naa praanamu nee naamamu
Kanugonnadi ee jagamu
Kanugonnadi ee jagamu
Nee valana kadaa naadhudaa
Kalisinadi ee dehamu
Kalisinadi ee dehamu
Nee valana kadaa naadhudaa
Neethone naa lokamu
Neelone naa swargamu
Ee raagamu ee thaalamu
Naa praanamu nee naamamu
Pulakinche ee tanuvantaa
Pulakinche ee tanuvantaa
Nee sparsha kadaa sakhiyaa
Milamila merise kanulantaa
Milamila merise kanulantaa
Nee roopame kadaa sakhiyaa
Neethone naa lokamu
Neelone naa swargamu
Ee raagamu ee thaalamu
Naa praanamu nee naamamu