Telugu Lyrics
నన్ను శాంతపరచి కాపాడగ నీకెవరాది
ఎవరాది ఎవరాది నేనొక ప్రేమ రాక్షసుడిని
నన్ను శాంతపరచి కాపాడగ నీకెవరాది
మలచేదే మాయ మాయ
నేను పడితే ఆశ ఆశ
లోకం లోన లోకం ఈదే
ఏదో అంటునేదో అంటు
నాకెన్నో కలలు కంటు
నీలో నేను నీలో నేను
నీలి కళ్ళ ముంతల్లో
ఎన్నో వన్నెలు
నీ నవ్వుల వానలో
తడిసిన ఆశలు
నీలి కళ్ళ ముంతల్లో
ఎన్నో వన్నెలు
నీ నవ్వుల వానలో
తడిసిన ఆశలు
ఎవరాది ఎవరాది నేనొక ప్రేమ రాక్షసుడిని
నన్ను శాంతపరచి కాపాడగ నీకెవరాది
ఎవరాది ఎవరాది
నీ ఒడిలో నా తల వాల్చి
కొంతసేపు నిద్రపోనా
నీలి మేఘంలా నీతో
ఎంత దూరం వెళ్ళిపోనా
నీ ఒడిలో నా తల వాల్చి
కొంతసేపు నిద్రపోనా
నీలి మేఘంలా నీతో
ఎంత దూరం వెళ్ళిపోనా
నీ ఒయ్యారాలు
నా గుండె లోతుల్లో
అలల వలె తాకే
నీ రూపాలు
నీ వయ్యారాలు
నా గుండె లోతుల్లో
అలల వలె తాకే
నీ రూపాలు
ఎవరాది ఎవరాది నేనొక ప్రేమ రాక్షసుడిని
నన్ను శాంతపరచి కాపాడగ నీకెవరాది
ఎవరాది ఎవరాది
చీకటిలో వెలుగువై
నన్ను చేరగా
నా జీవిత నావకు
నువ్వే తెడ్డు కాగా
చీకటిలో వెలుగువై
నన్ను చేరగా
నా జీవిత నావకు
నువ్వే తెడ్డు కాగా
నీ మనసు
నా మనసులో
కరిగిపోగానే
నీ చూపు
నా చూపులో
కలిసిపోగానే
ఎవరాది ఎవరాది నేనొక ప్రేమ రాక్షసుడిని
నన్ను శాంతపరచి కాపాడగ నీకెవరాది
ఎవరాది ఎవరాది
English Lyrics / Transliteration
Nannu Shanthaparachi Kapadaga Neekevaa’radhi
Evaradhi Evaradhi Neno’ka Prema Rakshasudini
Nannu Shanthaparachi Kapadaga Neekevaa’radhi
Malachedhe Maaya Maaya
Nenu Padithe Aasha Aasha
Lokam Lona Lokam Eedhe
Edho Antunedho Antu
Naakennno Kalalu Kantu
Neelo Nenu Neelo Nenu
Neeli Kalla Munthallo
Enno Vannello
Nee Navvula Vaana Lo
Thadisina Aashalu
Neeli Kalla Munthallo
Enno Vannello
Nee Navvula Vaana Lo
Thadisina Aashalu
Evaradhi Evaradhi Neno’ka Prema Rakshasudini
Nannu Shanthaparachi Kapadaga Neekevaa’radhi
Evaradhi Evaradhi
Nee Odilo Naa Thala Vaalchi
Konthasepu Nidraponaa
Neeli Meghamla Neetho
Entha Dooram Velliponaa
Nee Odilo Naa Thala Vaalchi
Konthasepu Nidraponaa
Neeli Meghamla Neetho
Entha Dooram Velliponaa
Nee Voyaraalu
Naa Gunde Luthullo
Alala Vale Thake
Nee Roopalu
Nee Vayaraalu
Naa Gunde Luthullo
Alala Vale Thake
Nee Roopalu
Evaradhi Evaradhi Neno’ka Prema Rakshasudini
Nannu Shanthaparachi Kapadaga Neekevaa’radhi
Evaradhi Evaradhi
Cheekatilo Veluguvai
Nannu Cheragaa
Naa Jeevitha Naavaku
Nuvve Theddu Kaagaa
Cheekatilo Veluguvai
Nannu Cheragaa
Naa Jeevitha Naavaku
Nuvve Theddu Kaagaa
Nee Manasu
Naa Manasulo
Karigipogaane
Nee Choopu
Naa Choopulo
Kalisi Pogaane
Evaradhi Evaradhi Neno’ka Prema Rakshasudini
Nannu Shanthaparachi Kapadaga Neekevaa’radhi
Evaradhi Evaradhi