Telugu Lyrics
కలిపేస్తే చాలు మనసే మరి
అరె వగలాడే వయ్యారి పిల్ల
వలచిందంటే చాలు అదురును నేల
అరె మిరపకాయలా ఉంటె
గుండెల్లో రేపు గుబులు
అరె మిలమిల మెరిసె
నయనాలు వెలుగే
అరె మాటే చాలమ్మ
మరి చిలిపిగ నవ్వే
అరె చుర చుర చూస్తే
మరి కలలే కనే
అరె అది చూడు ఆకాశం
కాస్త రంగు మారింది
అది చూడు నా మనసు
కాస్త వేడెక్కింది
అరె అదరొచ్చింది
అరె బ్రతకంత
అరె ముద్దు పెట్టొచ్చింది
అరె ఒక మెలిక తిరిగే
అరె పిలకాయలా ఉంటె
పిచ్చి పెంచుతావే
అరె గిర గిర తిరిగే
మరి నన్ను తిప్పుతావే
అరె మిరపకాయలా ఉంటె
గుండెల్లో రేపు గుబులు
అరె మిలమిల మెరిసె
నయనాలు వెలుగే
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
అరె కవ్వించే అందాల రాశి
కలిపేస్తే చాలు మనసే మరి
అరె వగలాడే వయ్యారి పిల్ల
వలచిందంటే చాలు అదురును నేల
అరె మిరపకాయలా ఉంటె
గుండెల్లో రేపు గుబులు
అరె మిలమిల మెరిసె
నయనాలు వెలుగే
అరె మాటే చాలమ్మ
మరి చిలిపిగ నవ్వే
అరె చుర చుర చూస్తే
మరి కలలే కనే
అరె అది చూడు ఆకాశం
కాస్త రంగు మారింది
అది చూడు నా మనసు
కాస్త వేడెక్కింది
అరె అదరొచ్చింది
అరె బ్రతకంత
అరె ముద్దు పెట్టొచ్చింది
అరె ఒక మెలిక తిరిగే
అరె పిలకాయలా ఉంటె
పిచ్చి పెంచుతావే
అరె గిర గిర తిరిగే
మరి నన్ను తిప్పుతావే
అరె మిరపకాయలా ఉంటె
గుండెల్లో రేపు గుబులు
అరె మిలమిల మెరిసె
నయనాలు వెలుగే
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
మిస్టర్ స్పైసీ
English Lyrics / Transliteration
Kalipeesthe chaalu manase mari
Are vagalaade vayyaari pilla
Valachindante chaalu adurunu nela
Are mirapakaayalaa unte
Gundello repu gubulu
Are milamila merise
Nayanaalu veluge
Are maate chaalamma
Mari chilipiga navve
Are chura chura choosthe
Mari kalale kane
Are adi choodu aakaasham
Kaastha rangu maarindi
Adi choodu naa manasu
Kaastha vedekkindhi
Are adharocchindi
Are brathakantha
Are muddu pettocchindi
Are oka melika thirige
Are pilakaayalaa unte
Picchi penchuthaave
Are gira gira thirige
Mari nannu thipputhaave
Are mirapakaayalaa unte
Gundello repu gubulu
Are milamila merise
Nayanaalu veluge
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Are kavvinche andala raashi
Kalipeesthe chaalu manase mari
Are vagalaade vayyaari pilla
Valachindante chaalu adurunu nela
Are mirapakaayalaa unte
Gundello repu gubulu
Are milamila merise
Nayanaalu veluge
Are maate chaalamma
Mari chilipiga navve
Are chura chura choosthe
Mari kalale kane
Are adi choodu aakaasham
Kaastha rangu maarindi
Adi choodu naa manasu
Kaastha vedekkindhi
Are adharocchindi
Are brathakantha
Are muddu pettocchindi
Are oka melika thirige
Are pilakaayalaa unte
Picchi penchuthaave
Are gira gira thirige
Mari nannu thipputhaave
Are mirapakaayalaa unte
Gundello repu gubulu
Are milamila merise
Nayanaalu veluge
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy
Mister Spicy