Telugu Lyrics
వయసు సీమంతమంటి
ఆడపిల్ల నవ్వులివి
అందాల కోవెలవి
పరువాల పొదరిల్లు
పరిమళాల పళ్లరాయి
పూతకింక అడుగులే
పున్నమికి తొలిమెరుగే
వాదనీ నవ్వులంటి
వయసు సీమంతమంటి
ఆడపిల్ల నవ్వులివి
అందాల కోవెలవి
మంచుతెరల విచ్చుకో
మల్లియల పువ్వంటి
ముద్దు ముద్దుగా నవ్వే
మురిపాల చిలుకంటి
చందమామ రమ్మని
చేతులతో పిలిచావు
వెన్నెలంటే నీవని
వెన్నెలంటే నీవని
లోకానికే తెలిపినావు
వాదనీ నవ్వులంటి
వయసు సీమంతమంటి
ఆడపిల్ల నవ్వులివి
అందాల కోవెలవి
తొలికోడి కూతల్లో
తీపిలాల ఊయల
పలికే నీ పలకరింత
పదముల మురిపాల
పసిడి కిరణాల
పసిపాప కళ్ళలో
పిచ్చెక్కించు తీరిది
పిచ్చెక్కించు తీరిది
బంగారు వయసుది
వాదనీ నవ్వులంటి
వయసు సీమంతమంటి
ఆడపిల్ల నవ్వులివి
అందాల కోవెలవి
పరువాల పొదరిల్లు
పరిమళాల పళ్లరాయి
పూతకింక అడుగులే
పున్నమికి తొలిమెరుగే
English Lyrics / Transliteration
Vayasu seemanthamanti
Aadapilla navvulivi
Andala kovelavi
Paruvaala podarillu
Parimalaala pallaraayi
Poothakinka adugule
Punnami ki tholimeruge
Vaadani navvulanti
Vayasu seemanthamanti
Aadapilla navvulivi
Andala kovelavi
Manchu therala vichhuko
Malliyala puvvanti
Muddu muddhugaa navve
Muripala chilukanti
Chandamama rammani
Chethulatho pilichaavu
Vennelante neevani
Vennelante neevani
Lokaanike telipinaavu
Vaadani navvulanti
Vayasu seemanthamanti
Aadapilla navvulivi
Andala kovelavi
Tholikodi thoothallo
Theepilaala ooyala
Palike nee palakarinta
Padamula muripala
Pasidi kiranala
Pasipaapa kallalo
Picchekkinchu theeridi
Picchekkinchu theeridi
Bangaru vayusudi
Vaadani navvulanti
Vayasu seemanthamanti
Aadapilla navvulivi
Andala kovelavi
Paruvaala podarillu
Parimalaala pallaraayi
Poothakinka adugule
Punnami ki tholimeruge