Telugu Lyrics
నీవే కదా నా స్వీటు పిగారు
నీరజానన నవ యవ్వన
నీలాంబర నవ మోహన
నీవే కదా నా స్వీటు పిగారు
నీవే కదా నా స్వీటు పిగారు
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నీలి కన్నుల నీల గంగ
పూల నవ్వుల పూల వాన
నీలాంబర నవ మోహన
నీరజానన నవ యవ్వన
నీవే కదా నా స్వీటు పిగారు
నీవే కదా నా స్వీటు పిగారు
నీ ప్రేమ నాపై చిరుగాలి
నా ప్రాణమా నా లోకమా
నీలి కన్నుల నీల గంగ
పూల నవ్వుల పూల వాన
నీరజానన నవ యవ్వన
నీలాంబర నవ మోహన
నీవే కదా నా స్వీటు పిగారు
నీవే కదా నా స్వీటు పిగారు
English Lyrics / Transliteration
Neeve kada naa sweetu pigaru
Neerajaanana nava yavvana
Neelambara nava mohana
Neeve kada naa sweetu pigaru
Neeve kada naa sweetu pigaru
Priya priya priya priya
Priya priya priya priya
Neeli kannula neela ganga
Poola navvula poola vaana
Neelambara nava mohana
Neerajaanana nava yavvana
Neeve kada naa sweetu pigaru
Neeve kada naa sweetu pigaru
Nee prema naapai chirugaali
Naa praanama naa lokama
Neeli kannula neela ganga
Poola navvula poola vaana
Neerajaanana nava yavvana
Neelambara nava mohana
Neeve kada naa sweetu pigaru
Neeve kada naa sweetu pigaru