Telugu Lyrics
అంతులేని ఆనందం ఇది
మనసులు కలిపే మాయ ఇది
జన్మ జన్మల తీరం ఇది
విడదీయని బంధం ఇది
అంతులేని ఆనందం ఇది
మనసులు కలిపే మాయ ఇది
జన్మ జన్మల తీరం ఇది
అనురాగాలు పూచేటి వైనం
అల్లుకున్న మా యవ్వనం
మాటల్లో చెప్పలేని అనుభూతి
చేతిలోన చేరేటి భావన
ఏ నింగిలోన ఏ దారిలోన
ఎపుడు కలిసామో మనమిద్దరం
ఎంత తీయని ఈ కలయిక
ఎడబాటు రానీయది యిక
విడదీయని బంధం ఇది
అంతులేని ఆనందం ఇది
మనసులు కలిపే మాయ ఇది
జన్మ జన్మల తీరం ఇది
పలికేటి పెదవులన్నీ
పన్నీరే కురిపించేగా
మెరిసేటి కళ్ళల్లో
వెన్నెలంతా నిండేగా
నడిచేటి నేలంత
పున్నాగలే పరిచేగా
పాడేటి గొంతులన్నీ
ఆనందమే పంచేగా
మనసున మాట చెప్పాక
మరువనే మరువలేములే
ఒకరికొకరం అయినట్టే
ఈ లోకాన లేములే
విడదీయని బంధం ఇది
అంతులేని ఆనందం ఇది
మనసులు కలిపే మాయ ఇది
జన్మ జన్మల తీరం ఇది
విడదీయని బంధం ఇది
అంతులేని ఆనందం ఇది
మనసులు కలిపే మాయ ఇది
జన్మ జన్మల తీరం ఇది
English Lyrics / Transliteration
Anthuleni aanandam idi
Manasulu kalipe maaya idi
Janma janmala theeram idi
Vidadiyani bandham idi
Anthuleni aanandam idi
Manasulu kalipe maaya idi
Janma janmala theeram idi
Anuraagaalu pucheti vainam
Allukunna maa yauvanam
Maatalo cheppaleni anubhooti
Chethilona chereti bhaavana
E ningilo e daarilo
Epudu kalisaamo manamiddaram
Entha theeyani ee kalayika
Edabaatu raaneeyadi yika
Vidadiyani bandham idi
Anthuleni aanandam idi
Manasulu kalipe maaya idi
Janma janmala theeram idi
Paliketi pedavulanni
Pannire kuripinchega
Meriseti kallallo
Vennelantha nindega
Nadicheti nelantha
Punnagale parichega
Paadeti gonthulanni
Aanandame panchega
Manasuna maata cheppaaka
Maravane maravulemu le
Okarikokaram aynatte
Ee lokana lemu le
Vidadiyani bandham idi
Anthuleni aanandam idi
Manasulu kalipe maaya idi
Janma janmala theeram idi
Vidadiyani bandham idi
Anthuleni aanandam idi
Manasulu kalipe maaya idi
Janma janmala theeram idi