Telugu Lyrics
వెలయగలన పుణ్య తీర
నీ కరుణకు ఓ నరసింహ
నీ సన్నిధి చేర
ఓ నరసింహ
నేను నీ సన్నిధి చేర
ఓ నరసింహ
అంతులేని అనంత సాగరం
ఎటు నడవాలో దారి తెలియని నడిగడకం
తపియించును గుండె నీకై
అలమటించును ప్రాణం నీకై
ఏ మాయలోనో ఇన్నాళ్లూ
ఎంత తప్పిపోయానో
నా గమ్యం నీవే కదా
చూడగలన కాంతి ధార
వెలయగలన పుణ్య తీర
నీ కరుణకు ఓ నరసింహ
నీ సన్నిధి చేర
ఓ నరసింహ
నేను నీ సన్నిధి చేర
ఓ నరసింహ
లోకం మాయలో బంధించి
నలిగిపోతు నేను
నాయందు నాకంటూ ఏది ఉన్నా
అంతా నీదే కదా
అంతం లేని నా అల్లకల్లోలం
శాంతి పొందునే నీ చరణాలను చేరి
విలువైనది ఏది నాకింక
నీ ప్రేమ తప్ప
చూడగలన కాంతి ధార
వెలయగలన పుణ్య తీర
నీ కరుణకు ఓ నరసింహ
నీ సన్నిధి చేర
ఓ నరసింహ
నేను నీ సన్నిధి చేర
ఓ నరసింహ
English Lyrics / Transliteration
Velayagalana punya theera
Nee karunaku O Narasimha
Nee sannidhi chera
O Narasimha
Nenu nee sannidhi chera
O Narasimha
Anthuleni anantha saagaram
Etu nadavaalo daari theliyani nadigadakam
Thapiyinchunu gunde neekai
Alamatinchunu praanam neekai
E maayalonoo innaalloo
Entha thappipoyano
Naa gamyam neeve kada
Choodagalana kaanthi dhaara
Velayagalana punya theera
Nee karunaku O Narasimha
Nee sannidhi chera
O Narasimha
Nenu nee sannidhi chera
O Narasimha
Lokam maayalo bandhinchi
Naligipothu nenu
Naayandu naakantu edi unnaa
Antha neede kada
Antham leni naa allakallolam
Shaanthi pondhune nee charanalanu cheri
Viluvainadi edi naakinka
Nee prema thappa
Choodagalana kaanthi dhaara
Velayagalana punya theera
Nee karunaku O Narasimha
Nee sannidhi chera
O Narasimha
Nenu nee sannidhi chera
O Narasimha