Telugu Lyrics
లె లె నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
లోక రక్షా నరసింహ
అన్యాయాన్ని శిక్షించే నరసింహ
ధర్మ రక్షా నరసింహ
భక్త పాలి
ధర్మ రక్షా నరసింహ
భక్త పాలి
వరాలు పంచే నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
అఖిల విశ్వాలకీ
అదె యోగి
అఖిల విశ్వాలకీ
అదె యోగి
అంత్యంత ధీరత్వము
నిలువెత్తు రూపము
లక్ష్మీ కంఠుడా
నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
హరి హర బ్రహ్మలు
అరుదెంచె
హరి హర బ్రహ్మలు
అరుదెంచె
కృతజ్ఞత తోడ
శరణన్న
దైవం నీవే
నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
భువన పాలక
భువన పాలక
భువన పాలక
భువన పాలక
భువన పాలక
భువన పాలక
నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
లె లె నరసింహ
English Lyrics / Transliteration
Le Le Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Loka Raksha Narasimha
Anyayanni Sikshinche Narasimha
Dharma Raksha Narasimha
Bhakta Paali
Dharma Raksha Narasimha
Bhakta Paali
Varalu Panchē Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Akhila Visvaalaki
Adhe Yogi
Akhila Visvaalaki
Adhe Yogi
Antyanta Dheeratvamu
Niluvettu Roopamu
Lakshmi Kanthuda
Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Hari Hara Brahmalu
Arudenchē
Hari Hara Brahmalu
Arudenchē
Krutagnata Thoda
Sharananna
Daivam Neevē
Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Bhuvan Palaka
Bhuvan Palaka
Bhuvan Palaka
Bhuvan Palaka
Bhuvan Palaka
Bhuvan Palaka
Narasimha
Le Le Narasimha
Le Le Narasimha
Le Le Narasimha