Telugu Lyrics
దేవుని యందు భక్తి లేక
కష్టములో కన్నీరు కారుచు
కష్టములో కన్నీరు కారుచు
లోకములో బ్రతుకు నెరుగము
లోకములో బ్రతుకు నెరుగము
హరి యెడల భక్తి లేక
హరి యెడల భక్తి లేక
అనుదినము కష్టము పడుచు
అనుదినము కష్టము పడుచు
పరలోకమెరుగుదుమా
పరలోకమెరుగుదుమా
ధర్మము లేని బ్రతుకు
ధర్మము లేని బ్రతుకు
దుఃఖములో మునిగి తేలుచు
దుఃఖములో మునిగి తేలుచు
దైవము నెరుగము, ధర్మము నెరుగము
దేవుని యందు భక్తి లేక
కష్టములో కన్నీరు కారుచు
కష్టములో కన్నీరు కారుచు
లోకములో బ్రతుకు నెరుగము
లోకములో బ్రతుకు నెరుగము
English Lyrics / Transliteration
Devuni yandu bhakthi leka
Kashtamulo kanneeru kaaruchu
Kashtamulo kanneeru kaaruchu
Lokamulo brathuku nerugamu
Lokamulo brathuku nerugamu
Hari yedala bhakthi leka
Hari yedala bhakthi leka
Anudhinamu kashtamu paduchu
Anudhinamu kashtamu paduchu
Paralokameruguduma
Paralokameruguduma
Dharmamu leni brathuku
Dharmamu leni brathuku
Dukhamulo munigi theluchu
Dukhamulo munigi theluchu
Daivamu nerugamu, dharmamu nerugamu
Devuni yandu bhakthi leka
Kashtamulo kanneeru kaaruchu
Kashtamulo kanneeru kaaruchu
Lokamulo brathuku nerugamu
Lokamulo brathuku nerugamu