Telugu Lyrics
యేమి సేతు దైవమా
నీ కృపకు నేను
యేమి సేతు దైవమా
నాయందున్న నీ కృప
యనంతము దైవమా
లోక పాపముల
బోవుటకు వచ్చితి
నా యందున్న నీ కృప
నీదు దివ్య ప్రేమ
నాకు దక్కుట చేత
నాదు పాపముల
తీసివేసి దైవమా
నీదు దివ్య ప్రేమ
నన్ను ప్రేమించిన
నీదు ఘనత యెడల
నేను ఏమిత్తును
నీకు దైవమా
నన్ను ప్రేమించిన
English Lyrics / Transliteration
Yemi sethu daivama
Nee kruapaku nenu
Yemi sethu daivama
Naayandunna nee krupa
Ananthamu daivama
Loka paapamula
Bovutaku vachithi
Naa yandunna nee krupa
Needhu divya prema
Naaku dakkuta chetha
Naadhu paapamula
Theesivesi daivama
Needhu divya prema
Nannu preminchina
Needhu ghanatha yedala
Nenu emiththunu
Neeku daivama
Nannu preminchina