Telugu Lyrics
ఇంద్రుడో చంద్రుడో ఇరువైపులా
రాజకుమారుడు ఒకవైపులా
అందగాడు అందగత్తె అందగత్తె అన్నట్టు
అవతారమన్నట్టు
ఈ ముగ్గురిలో ముగ్గురిలో
ఎవరే గెలిచేది
ఈ ముగ్గురిలో ముగ్గురిలో
ఎవరే గెలిచేది
రాజకుమారుడు ఒకవైపులా
అందగాడు అందగత్తె అందగత్తె అన్నట్టు
అవతారమన్నట్టు
ఈ ముగ్గురిలో ముగ్గురిలో
ఎవరే గెలిచేది
ఈ ముగ్గురిలో ముగ్గురిలో
ఎవరే గెలిచేది
English Lyrics / Transliteration
Indrudō chandrudō iruvaipulā
Rājakumāruḍu okavaipulā
Andagāḍu andagatte andagatte annaṭṭu
Avatāramannaṭṭu
Ī muggurilō muggurilō
Evarē gelicēdi
Ī muggurilō muggurilō
Evarē gelicēdi
Rājakumāruḍu okavaipulā
Andagāḍu andagatte andagatte annaṭṭu
Avatāramannaṭṭu
Ī muggurilō muggurilō
Evarē gelicēdi
Ī muggurilō muggurilō
Evarē gelicēdi