Telugu Lyrics
ఎప్పుడు చూడని ఒక కొత్త లోకం
ప్రెమెంటే ఏంటో తెలుసా…
హృదయం లోన సంతోషం
మనసు పడితే…
అంతెత్తు ఎగసి పడతా…
కళ్ళ ముందు
కొత్త లోకం కనిపిస్తుంద
మనసు పడితే…
అంతెత్తు ఎగసి పడతా…
కళ్ళ ముందు
కొత్త లోకం కనిపిస్తుంద
నాలో నువ్వు, నీలో నేను
కలిసి పోయాం
ఒకరికొకరం
ఒంటరిగా మిగిలాం
ప్రెమెంటే ఏంటో తెలుసా…
ఎప్పుడు చూడని ఒక కొత్త లోకం
ప్రెమెంటే ఏంటో తెలుసా…
హృదయం లోన సంతోషం
ఆశలన్నీ…
రెక్కలు కట్టుకు వెళ్తాయి
నీతో పయనం
సరిహద్దులు లేవు
ఆశలన్నీ…
రెక్కలు కట్టుకు వెళ్తాయి
నీతో పయనం
సరిహద్దులు లేవు
నవ్వుల్లో వెన్నెల…
కన్నుల్లో వేదన
కలిసి పంచుకుంటూ
జీవితం ఒక వినోదం
ప్రెమెంటే ఏంటో తెలుసా…
ఎప్పుడు చూడని ఒక కొత్త లోకం
ప్రెమెంటే ఏంటో తెలుసా…
హృదయం లోన సంతోషం
English Lyrics / Transliteration
Eppudu choodani oka kotta lokam
Premante ento telusa…
Hrudayam lona santosham
Manasu padite…
Antettu egasi padatha…
Kalla mundu
Kotta lokam kanipisthunda
Manasu padite…
Antettu egasi padatha…
Kalla mundu
Kotta lokam kanipisthunda
Nalo nuvvu, neelo nenu
Kalisi poyam
Okarikokaram
Ontariga migilam
Premante ento telusa…
Eppudu choodani oka kotta lokam
Premante ento telusa…
Hrudayam lona santosham
Aashalanni…
Rekkalu kattuku velthayi
Neetho payanam
Sarihaddulu levu
Aashalanni…
Rekkalu kattuku velthayi
Neetho payanam
Sarihaddulu levu
Navvullo vennela…
Kannullo vedana
Kalisi panchukuntoo
Jeevitham oka vinodam
Premante ento telusa…
Eppudu choodani oka kotta lokam
Premante ento telusa…
Hrudayam lona santosham