Telugu Lyrics
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
రేయంతా వేడెక్కె
పగలెలా చల్లారె
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
చందమామను దింపే
సూర్యుని వెలుగులు
వెన్నెల చెలిమికి
వెంటాడే పగలెలు
నింగి నీటిని దాచే
మబ్బుల ముసురులు
మాయని నీ కోరిక
చల్లారే చలిగాలి
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
పగలంతా నీ నీడ
రేయంతా నీ రూపం
కనిపించని నీ ఊహ
కనుపాపల విరిసిన
అడుగులన్నీ నీ దారి
నడిచెంత సేపు నీ సంది
అంతలోనే మారిపోతే
నా ఈ జీవితం
ఎలాగెలాగెలా
ఎలాగెలాగెలా
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
రేయంతా వేడెక్కె
పగలెలా చల్లారె
కాలమే మారుతోంది
కాలమే మారుతోంది
English Lyrics / Transliteration
Kaalame maarutondi
Kaalame maarutondi
Kaalame maarutondi
Reyantaa vedekke
Pagalelaa challaare
Kaalame maarutondi
Kaalame maarutondi
Chandamaamanu dimpe
Sooryuni velugulu
Vennela chelimiki
Ventaade pagalelu
Ningi neetini daache
Mabbula musurulu
Maayani nee korika
Challaare chaligaali
Kaalame maarutondi
Kaalame maarutondi
Pagalantaa nee needa
Reyantaa nee roopam
Kanipinchani nee ooha
Kanupaapala virisina
Adugulanni nee daari
Nadichenta sepu nee sandhi
Antalone maaripotey
Naa ee jeevitam
Elaagelagelagela
Elaagelagelagela
Kaalame maarutondi
Kaalame maarutondi
Reyantaa vedekke
Pagalelaa challaare
Kaalame maarutondi
Kaalame maarutondi