Telugu Lyrics
ఎవరికో వరంలా
ప్రేమతో నిను
కనిపిస్తా వరంగా
హృదయములో రాగం
చిగురించిన భాగం
వెన్నెలంతా దీపం
వెలుగునీయగా
అందమైన లోకం
ఏదో వింత మోహం
ఆశలన్నీ దీపం
వెలిగించగా
నీ కన్నులలోన
నేనింకా ఉంటానా
నీ పెదవుల పైన
నే నిలిచివుంటానా
నీ చేతిలోన
నేనూ ఓ ఉంగరమా
నీ మనసులోన
నేనూ ఓ గుండె చప్పుడుమా
ప్రతి అడుగున నీతో
నేనే తోడుంటే
ప్రతి మాటలో నీతో
నేనే ఉంటంటే
నడిచేటి దారంతా
పూల వానలా
నీ ముఖములోన
నే చూసెద వెలుగులా
తానెవ్వరో కని
తెలియక ముందే
నీ తొందరగా
పడిపోయెన ప్రేమ
అంతలోనే నన్నె
అందంగా పిలిచే
ఆ మనసు నాదై
అటు తిరిగె నేడే
నీ కన్నులలోన
నేనింకా ఉంటానా
నీ పెదవుల పైన
నే నిలిచివుంటానా
నీ చేతిలోన
నేనూ ఓ ఉంగరమా
నీ మనసులోన
నేనూ ఓ గుండె చప్పుడుమా
English Lyrics / Transliteration
Evariko varamlaa
Prematho ninu
Kanipisthaa varangaa
Hruthayamulo raagam
Chigurinchina bhaagam
Vennelantha deepam
Veluguneeyagaa
Andhamaina lokam
Edho vintha moham
Aashalannee deepam
Veliginchagaa
Nee kannulalona
Neninkaa untaanaa
Nee pedavulapaina
Ne nilichivuntaanaa
Nee chethilona
Nenu o ungaramaa
Nee manasulona
Nenu o gunde chappudumaa
Prathi aduguna neetho
Nene thodunte
Prathi maatalo neetho
Nene untante
Nadicheti daaranthaa
Poola vaanalaa
Nee mukhamulona
Ne choosedha velugulaa
Thaannevaro kani
Teliyaka mundhe
Nee thondharagaa
Padipoyena prema
Anthalone nanne
Andhangaa piliche
Aa manasu naadhai
Athu thirige nede
Nee kannulalona
Neninkaa untaanaa
Nee pedavulapaina
Ne nilichivuntaanaa
Nee chethilona
Nenu o ungaramaa
Nee manasulona
Nenu o gunde chappudumaa