Telugu Lyrics
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
ఒకటో క్లాసులోనో
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
చదువుకునే చోటులో
చూపు కలిసిన రోజులో
ఏదో తెలియని
ఆశ పుట్టిందిగా
చదువుకునే చోటులో
చూపు కలిసిన రోజులో
ఏదో తెలియని
ఆశ పుట్టిందిగా
అలనాటి స్నేహాలు
అలనాటి జ్ఞాపకాలు
కొత్తగా మారి
గుర్తుకు తెచ్చావే
కొత్తగా మారి
గుర్తుకు తెచ్చావే
ఓకటో క్లాసులోనో
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
ఓకటో క్లాసులోనో
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
చల్లని గాలులు
చల్లని మాటలు
అన్నీ నువ్వేనని
నాకు తెలిసిందిలే
చల్లని గాలులు
చల్లని మాటలు
అన్నీ నువ్వేనని
నాకు తెలిసిందిలే
ప్రతిరోజు నీకోసం
ఎదురుచూస్తూ ఉంటా
పలికే నీ పలుకే
నాకు స్వాగతం
పలికే నీ పలుకే
నాకు స్వాగతం
కాలం పరుగులు తీసే
కనురెప్ప మూసి తెరిచే
లోపే నువ్వు దూరంగా
వెళ్ళిపోతావేమో
లోపే నువ్వు దూరంగా
వెళ్ళిపోతావేమో
ఓకటో క్లాసులోనో
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
ఓకటో క్లాసులోనో
ఓ స్నేహంలోనో
మెల్లగా మెల్లగా
మదిలో దిగిపోయావే
చదువుకునే చోటులో
చూపు కలిసిన రోజులో
ఏదో తెలియని
ఆశ పుట్టిందిగా
చదువుకునే చోటులో
చూపు కలిసిన రోజులో
ఏదో తెలియని
ఆశ పుట్టిందిగా
అలనాటి స్నేహాలు
అలనాటి జ్ఞాపకాలు
కొత్తగా మారి
గుర్తుకు తెచ్చావే
కొత్తగా మారి
గుర్తుకు తెచ్చావే
English Lyrics / Transliteration
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Okaṭō klāsulōnō
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Chaduvukunē chōṭulō
Chūpu kalisina rōjulō
Ēdō teliyani
Āśa puṭṭindigā
Chaduvukunē chōṭulō
Chūpu kalisina rōjulō
Ēdō teliyani
Āśa puṭṭindigā
Alanaṭi snēhālu
Alanaṭi jñāpakālu
Kottagā māri
Gurtuku techchāvē
Kottagā māri
Gurtuku techchāvē
Okaṭō klāsulōnō
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Okaṭō klāsulōnō
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Challani gālulu
Challani māṭalu
Annī nuvvēnani
Nāku telisindilē
Challani gālulu
Challani māṭalu
Annī nuvvēnani
Nāku telisindilē
Pratīrōju nīkōsam
Eduruchūstū uṇṭā
Palikē nī palukē
Nāku svāgatam
Palikē nī palukē
Nāku svāgatam
Kālaṁ parugulu tīse
Kanureppa mūsi terichē
Lōpē nuvvu dauraṅgā
Veḷḷipōtāvēmō
Lōpē nuvvu dauraṅgā
Veḷḷipōtāvēmō
Okaṭō klāsulōnō
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Okaṭō klāsulōnō
Ō snēhanlōnō
Mellagā mellagā
Madilō digipōyāvē
Chaduvukunē chōṭulō
Chūpu kalisina rōjulō
Ēdō teliyani
Āśa puṭṭindigā
Chaduvukunē chōṭulō
Chūpu kalisina rōjulō
Ēdō teliyani
Āśa puṭṭindigā
Alanaṭi snēhālu
Alanaṭi jñāpakālu
Kottagā māri
Gurtuku techchāvē
Kottagā māri
Gurtuku techchāvē