Telugu Lyrics
కలిసి పడలో సరి సరి సరి
అడుగేయగానే నడిచే మనిషీ
తనతోనే సాగే జగమంతా
మాటెన్నగానే దోచే మనషీ
తనతోనే రాలే కలలంతా
సరి సరి అటలో సరి సరి సరి
కలిసి పడలో సరి సరి సరి
కొత్త చినుకు పడి పులకరించి
పారే సెలయేరై సాగిపోనా
ఒక తలపు పడి మనసులోన
అది నిజమైతే ఎంతో హాయిగా
కాలం కాగితం
కాలం కాగితం
కాలంతో పయనం
కలతనివ్వనే
కాలంతో పయనం
కలతనివ్వనే
సరి సరి అటలో సరి సరి సరి
కలిసి పడలో సరి సరి సరి
పలికె పలుకున పరువమేల
మనసు పలికేదే నిజమని
వయసు పడితే మధురమేల
హృదయ పలికేదే సుమమని
కాలం కాగితం
కాలం కాగితం
కాలంతో పయనం
కలతనివ్వనే
కాలంతో పయనం
కలతనివ్వనే
సరి సరి అటలో సరి సరి సరి
కలిసి పడలో సరి సరి సరి
అడుగేయగానే నడిచే మనిషీ
తనతోనే సాగే జగమంతా
మాటెన్నగానే దోచే మనషీ
తనతోనే రాలే కలలంతా
సరి సరి అటలో సరి సరి సరి
కలిసి పడలో సరి సరి సరి
English Lyrics / Transliteration
Kalisi paḍalō sari sari sari
Aḍugēyagānē naḍicē maniṣī
Tanatōnē sāgē jagamantā
Māṭennagānē dōcē maniṣī
Tanatōnē rālē kalalantā
Sari sari aṭalō sari sari sari
Kalisi paḍalō sari sari sari
Kotta cinuku paḍi pulakarin̄ci
Pārē selayērai sāgipōnā
Oka talapu paḍi manasulōna
Adi nijamaitē entō hāyigā
Kālaṁ kāgitaṁ
Kālaṁ kāgitaṁ
Kālantō payanaṁ
Kalataniyyane
Kālantō payanaṁ
Kalataniyyane
Sari sari aṭalō sari sari sari
Kalisi paḍalō sari sari sari
Palike palukuna paruvalamēla
Manasu palikēdē nijamani
Vayasu paḍitē madhuramēla
Hr̥daya palikēdē sumamani
Kālaṁ kāgitaṁ
Kālaṁ kāgitaṁ
Kālantō payanaṁ
Kalataniyyane
Kālantō payanaṁ
Kalataniyyane
Sari sari aṭalō sari sari sari
Kalisi paḍalō sari sari sari
Aḍugēyagānē naḍicē maniṣī
Tanatōnē sāgē jagamantā
Māṭennagānē dōcē maniṣī
Tanatōnē rālē kalalantā
Sari sari aṭalō sari sari sari
Kalisi paḍalō sari sari sari