Telugu Lyrics
మల్లెపూల పందిరంటా
బంగారు లోగిళ్ళ లోని
వంకరటింకర దారులంటా
పదహారేళ్ళు పదహారేళ్ళు
మల్లెపూల పందిరంటా
బంగారు లోగిళ్ళ లోని
వంకరటింకర దారులంటా
సిగ్గులొలికే కళ్ళల్లోన
చెలిమి కలలు పూసేలోగా
వయసు మెరిసే పెదవుల్లోన
కౌగిలింత తడిసేలోగా
పరువపు అలలపై తేలి
పరవశించిపోవాలంటా
పదహారేళ్ళు పదహారేళ్ళు
మల్లెపూల పందిరంటా
బంగారు లోగిళ్ళ లోని
వంకరటింకర దారులంటా
పగలంతా కలలు కన్నా
రేయి చల్లగా దోచేలోగా
తనువంతా మరులు రేపి
కౌగిటెట్టా చేరేలోగా
చెలియ తొడపై వాలి
చిలిపి కోరిక తీరాలంటా
పదహారేళ్ళు పదహారేళ్ళు
మల్లెపూల పందిరంటా
బంగారు లోగిళ్ళ లోని
వంకరటింకర దారులంటా
పదహారేళ్ళు పదహారేళ్ళు
మల్లెపూల పందిరంటా
బంగారు లోగిళ్ళ లోని
వంకరటింకర దారులంటా
English Lyrics / Transliteration
Mallepula pandiranta
Bangaru logilla loni
Vankaratinkara daarulanta
Padaharellu padaharellu
Mallepula pandiranta
Bangaru logilla loni
Vankaratinkara daarulanta
Siggunolike kallalona
Chelimi kalalu pooseloga
Vayasu merise pedavulalona
Kaugilinta tadiseloga
Paruvapu alalapai teli
Paravashinchipovalanta
Padaharellu padaharellu
Mallepula pandiranta
Bangaru logilla loni
Vankaratinkara daarulanta
Pagalanta kalalu kanna
Reyi challaga docheloga
Tanuvanta marulu repi
Kaugitetta cheraloga
Cheliya todapai vaali
Chilipi korika teeralanta
Padaharellu padaharellu
Mallepula pandiranta
Bangaru logilla loni
Vankaratinkara daarulanta
Padaharellu padaharellu
Mallepula pandiranta
Bangaru logilla loni
Vankaratinkara daarulanta