Telugu Lyrics
లేకుంటే నిదుర రాదురా
పల్లెంటూరు గాలి
నన్ను చేరలేకు పోరా
పాతాళ గంగ
నదిలా మారి పారేదా
రాలిన పువ్వు
మళ్ళీ కొమ్మ చేరదా
పడిపోయా నే
నీ చూపు సోకి పడిపోయా
ఎందుకో ఈ
లోకమే మారిపోయే
నిను చూశాక
హో నిను చూశాక
నాలోని లోకం
తిరిగి మారింది
నిను చూశాక
హో నిను చూశాక
నాకొరకే నీ
ఉనికి ఉందని తెలిసింది
మెల్లగా నడిచినా
లోకం సరిగమ
మెల్లగా మాట్లాడినా
కోకిలమ్మ
ఏదో లోకం
గడిచిపోయింది
ఇన్నాళ్ళు నీ
వలనే తెలిసింది
మెల్లగా నడిచినా
లోకం సరిగమ
మెల్లగా మాట్లాడినా
కోకిలమ్మ
ఏదో లోకం
గడిచిపోయింది
ఇన్నాళ్ళు నీ
వలనే తెలిసింది
నిను చూశాక
హో నిను చూశాక
నాలోని లోకం
తిరిగి మారింది
నిను చూశాక
హో నిను చూశాక
నాకొరకే నీ
ఉనికి ఉందని తెలిసింది
బంగారు మేఘం
అంచున నడిచేదా
చందమామ
ఒడిలో వాలేదా
ఈ లోకమంతా
నీవే కదా
నాలో నువ్వే
ఉన్నావు కదా
బంగారు మేఘం
అంచున నడిచేదా
చందమామ
ఒడిలో వాలేదా
ఈ లోకమంతా
నీవే కదా
నాలో నువ్వే
ఉన్నావు కదా
నిను చూశాక
హో నిను చూశాక
నాలోని లోకం
తిరిగి మారింది
నిను చూశాక
హో నిను చూశాక
నాకొరకే నీ
ఉనికి ఉందని తెలిసింది
English Lyrics / Transliteration
lekunte nidura raadurā
palleṇṭūru gāli
nannu cheralēku pōrā
pātāḷa ganga
nadilā māri pārēdā
rālina puvvu
maḷḷī komma chēradā
paḍipōyā nē
nī chūpu sōki paḍipōyā
endukō ī
lōkamē māripōyē
ninu chūśāka
hō ninu chūśāka
nālōni lōkam
tirigi mārrindi
ninu chūśāka
hō ninu chūśāka
nākorakē nī
uniki undani telisindi
mellagā naḍichinā
lōkam sarigama
mellagā māṭlāḍinā
kōkilamma
ēdō lōkam
gaḍichipōyindi
innāḷḷu nī
valanē telisindi
mellagā naḍichinā
lōkam sarigama
mellagā māṭlāḍinā
kōkilamma
ēdō lōkam
gaḍichipōyindi
innāḷḷu nī
valanē telisindi
ninu chūśāka
hō ninu chūśāka
nālōni lōkam
tirigi mārrindi
ninu chūśāka
hō ninu chūśāka
nākorakē nī
uniki undani telisindi
baṅgāru mēghaṁ
an̄chuna naḍichēdā
chandamāma
oḍilō vālēdā
ī lōkamantā
nīvē kadā
nālō nuvvē
unnāvu kadā
baṅgāru mēghaṁ
an̄chuna naḍichēdā
chandamāma
oḍilō vālēdā
ī lōkamantā
nīvē kadā
nālō nuvvē
unnāvu kadā
ninu chūśāka
hō ninu chūśāka
nālōni lōkam
tirigi mārrindi
ninu chūśāka
hō ninu chūśāka
nākorakē nī
uniki undani telisindi