Telugu Lyrics
యేసు నాథుడు వచ్చెను
స్తుతి ఘన మహిమలన్నియు
యేసు ప్రభుకే చెల్లును
పాడుడి పాడుడి నా యెద
పారవశముతో పాడుడి
నా యేసు ప్రభువు వచ్చెను
ఆనందముతో పాడుడి
ఆకాశ రాజ్యమున
అతని మహిమ కనబడెను
లోక పాపములన్నిటిని
తానెత్తికొనెను
ప్రేమ స్వారూపుడు యేసు
పాప సంహారుడు యేసు
మన రక్షకుడు యేసు
స్తుతింపుడి ఆయన నామము
ఘోషించుడి ఘోషించుడి
ఆయన నామమును ఘోషించుడి
యేసు ప్రభువు వచ్చెను
జయజయ ధ్వనులు చేయుడి
English Lyrics / Transliteration
Yesu naathudu vacchenu
Stuthi ghana mahimalanniyu
Yesu prabhuke chellunu
Paadudi paadudi naa yeda
Paaravashamutho paadudi
Naa Yesu Prabhuvu vacchenu
Aanandamutho paadudi
Aakaasha raajyamuna
Athani mahima kanabadenu
Loka paapamalannitiini
Thaanetthikonenu
Prema swaroopudu Yesu
Paapa samhaarudu Yesu
Mana rakshakudu Yesu
Sthuthimputi aayana naamamu
Ghosinchudi ghosinchudi
Aayana naamamanu ghosinchudi
Yesu Prabhuvu vacchenu
Jayajaya dhvanulu cheyudi