Telugu Lyrics
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
యెంత మహనీయుడు యెంత గొప్ప దేవుడు
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
ఆది అంతము లేనివాడు
అన్నిటికంటే ముందున్నవాడు
ఆది అంతము లేనివాడు
అన్నిటికంటే ముందున్నవాడు
మరణమును జయించినవాడు
మన రక్షకుడు యేసు ప్రభువు
యెంత మహనీయుడు యెంత గొప్ప దేవుడు
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
సర్వలోకముల సృష్టికర్త
సర్వశక్తిగల దేవుడు
సర్వలోకముల సృష్టికర్త
సర్వశక్తిగల దేవుడు
మన పాపముల క్షమించువాడు
మన విమోచకుడు యేసు ప్రభువు
యెంత మహనీయుడు యెంత గొప్ప దేవుడు
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
విననివారికి వినసొంపైన
విననివారికి వినసొంపైన
ఘనమైన శుభవార్తను
ఘనమైన శుభవార్తను
తెలియజేయుటకు ఆయన వచ్చెను
ప్రభువు యేసు వచ్చెను
యెంత మహనీయుడు యెంత గొప్ప దేవుడు
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
యెంత మహనీయుడు యెంత గొప్ప దేవుడు
యెంత మహిమోన్నతుడు యేసు ప్రభువు
English Lyrics / Transliteration
Entha mahimonnatudu Yesu prabhuvu
Entha mahaneeyudu entha goppa devudu
Entha mahimonnatudu Yesu prabhuvu
Aadi anthamu lenivadu
Annintikante mundunnavaadu
Aadi anthamu lenivadu
Annintikante mundunnavaadu
Maranamunu jayinchinavaadu
Mana rakshakudu Yesu prabhuvu
Entha mahaneeyudu entha goppa devudu
Entha mahimonnatudu Yesu prabhuvu
Sarvalokamula srushtikartha
Sarvashaktigala devudu
Sarvalokamula srushtikartha
Sarvashaktigala devudu
Mana paapamula kshaminchuvaadu
Mana vimochakudu Yesu prabhuvu
Entha mahaneeyudu entha goppa devudu
Entha mahimonnatudu Yesu prabhuvu
Vinanivariki vinasompaina
Vinanivariki vinasompaina
Ghanamaina shubhavaarthanu
Ghanamaina shubhavaarthanu
Teliyajeyutaku aayana vacchenu
Prabhuvu Yesu vacchenu
Entha mahaneeyudu entha goppa devudu
Entha mahimonnatudu Yesu prabhuvu
Entha mahaneeyudu entha goppa devudu
Entha mahimonnatudu Yesu prabhuvu