Telugu Lyrics
అదిగో అటుపైన అత్తగారి గుడి
లోన లోన లాలీత బండి
అదిగో అటుపైన మామగారి గుడి
అందాల బొమ్మ దొరికింది
నాకు నచ్చిన లక్కీ గర్ల్ దొరికింది
అందుకే అంట నా గుండె దరువు
ఆపక నేడు ఆడాలంత
గాళ్ళ గాళ్ళ గజెల బండి
అదిగో అటుపైన అత్తగారి గుడి
లోన లోన లాలీత బండి
అదిగో అటుపైన మామగారి గుడి
పసుపు కుంకుమ పరువాల తొడి
పెళ్ళికొంగులో చిలిపి కోరికలు
పచ్చని పైరులా తొలివలపులు
వెన్నెల రేయిలా విరిసిన కలలు
తోడు దొరికింది తోడు దొరికింది
నా మది నచ్చిన తోడు దొరికింది
అందుకే అంట నా గుండె లయ
నిరతము నేడు ఆడాలోయి
గాళ్ళ గాళ్ళ గజెల బండి
అదిగో అటుపైన అత్తగారి గుడి
లోన లోన లాలీత బండి
అదిగో అటుపైన మామగారి గుడి
కొంగు పట్టి లాగి మెల్లగా
పెదవి ముద్దుని కోరాడుగా
అప్పుడన్నదే ఆ రసికుడి
ఆటొకటి వుంది అంటాడా
శోభనమెపుడో శోభనమెపుడో
నాకు శోభనమెపుడో
జంటగా నేడు ఆడాలోయి
గాళ్ళ గాళ్ళ గజెల బండి
అదిగో అటుపైన అత్తగారి గుడి
లోన లోన లాలీత బండి
అదిగో అటుపైన మామగారి గుడి
English Lyrics / Transliteration
Adigo atupaina attagari gudi
Lona lona laalitha bandi
Adigo atupaina maamagari gudi
Andala bomma dorikindi
Naaku nachhina lucky girl dorikindi
Anduke anta naa gunde daruvu
Aapaka nedu aadaalanta
Galla galla gajela bandi
Adigo atupaina attagari gudi
Lona lona laalitha bandi
Adigo atupaina maamagari gudi
Pasupu kumkuma paruvaala thodi
Pellikongulo chilipi korikalu
Pachhani pairula tholi valapulu
Vennela reyila virisina kalalu
Thodu dorikindi thodu dorikindi
Naa madhi nachhina thodu dorikindi
Anduke anta naa gunde laya
Nirathamu nedu aadaaloi
Galla galla gajela bandi
Adigo atupaina attagari gudi
Lona lona laalitha bandi
Adigo atupaina maamagari gudi
Konga patti laagi mellaga
Pedhavi mudhdhuni koradugaa
Appudannade aa rasikudi
Aatokați undhi antaada
Shobhanam epudo shobhanam epudo
Naaku shobhanam epudo
Jantagaa nedu aadaaloi
Galla galla gajela bandi
Adigo atupaina attagari gudi
Lona lona laalitha bandi
Adigo atupaina maamagari gudi