Telugu Lyrics
వయ్యారాలొలికించు వయ్యారి
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
నీరజానన నీకును నాకిటు
పెనవేసి కౌగిలిసి పోరె
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
అద్దాలయి నువ్వున్న చోట
అందమంతా తోడొచ్చె
నగవులొలకిస్తూ నువ్వున్నచోట
శృంగారమంతా తోడొచ్చె
నడకలన్నీ నవరసాలు
పలికిస్తున్న నాపలికే
అందాలన్నీ అద్దములో
తెలియజేసి చూపెనంట
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
నీరజానన నీకును నాకిటు
పెనవేసి కౌగిలిసి పోరె
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
తనువైన నీలోనున్న
కళలను కనుగొంటిని
తనదైన నీయొరపుల
తనువులన్ని కరిగించితి
నడుమున్న వంపులో
నెమలిపింఛపు సొగసులు
నయనాన బెళుకులలో
నవజీవనపు వేడుకలు
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
నీరజానన నీకును నాకిటు
పెనవేసి కౌగిలిసి పోరె
నెల్లూరు నేరజన్న నేటికేడు
వయ్యారాలొలికించు వయ్యారి
English Lyrics / Transliteration
Vayyaralolikin̄cu v’y’yāri
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri
Nīrajānana nīkunu nākiṭu
Penavēsi kau’gilicī pōre
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri
Addāl’yi nuvvunna cōṭa
Andamantā tōḍocc’e
Nagavulol’kistū nuvvunna cōṭa
Śr̥ṅgāramantā tōḍocc’e
Naḍakalan’ni navarasālu
Pal’kistunna nāpalikē
Andāl’lanni addamulō
Tel’iyajēsi cūpenanṭa
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri
Nīrajānana nīkunu nākiṭu
Penavēsi kau’gilicī pōre
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri
Tanuvaina nīlōnunna
Kaḷalanu kanugoṇṭini
Tanadaina nīyorapula
Tanuvulanni karigin̄cit’i
Naḍumunna vampulō
Nemalipin̄capu sogasulu
Nayanāna beḷukula lō
Navajīvanapu vēḍukalu
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri
Nīrajānana nīkunu nākiṭu
Penavēsi kau’gilicī pōre
Nelluru nerajanna netikedu
Vayyaralolikin̄cu v’y’yāri