Telugu Lyrics
వందనమయ్యా నమ్మిన బ్రోవయ్యా
వందనమయ్యా ఓంకర రూపా
వందనమయ్యా సాయి నాధా
దత్తాత్రేయా నీవే శ్రీ గురునాధా
నీ పాదమే శరణు నాధా
కాపాడుమా నన్ను కరుణామయా
నాయందు దయ చూపవయ్య
భక్త జనముల ఆపద తొలగించి
కాచిన నీ మహిమలెన్నో
కృతజ్ఞతతో కొలుతుము నిన్నే
సాయిబాబా నీ దివ్య నామా
వందనమయ్యా శిరిడీ సాయి
వందనమయ్యా నమ్మిన బ్రోవయ్యా
వందనమయ్యా ఓంకర రూపా
వందనమయ్యా సాయి నాధా
English Lyrics / Transliteration
Vandanamaiah Nammina Brovaiah
Vandanamaiah Omkara Roopa
Vandanamaiah Sai Naadha
Dattatreyah Neeve Sri Gurunaadha
Nee Paadame Sharana Naadha
Kaapaduma Nannu Karunamaya
Naayandu Daya Choopavayya
Bhakta Janamula Aapada Tolaginchi
Kaachina Nee Mahimalenno
Krutagnatatho Kolutumu Ninne
Sai Baba Nee Divya Naama
Vandanamaiah Shiridi Sai
Vandanamaiah Nammina Brovaiah
Vandanamaiah Omkara Roopa
Vandanamaiah Sai Naadha