Telugu Lyrics
మెరుపు లోకాలలో మేఘ లోకాలలో
మాయాలోకం లో ఇది మాయాలోకం లో
మెరుపు లోకాలలో మేఘ లోకాలలో
హాయ్ బేబీ హాయ్ బేబీ
లవ్ లో పడదామా
హాయ్ బేబీ హాయ్ బేబీ
రాత్రి పగలు ఆడదామా
హే పడుచు పడుచు పడుచు
పంచు పంచు పంచు
పంచుకుందాం పంచుకుందాం
పంచుకుందాం పంచుకుందాం
హాయ్ బేబీ హాయ్ బేబీ
లవ్ లో పడదామా
హాయ్ బేబీ హాయ్ బేబీ
రాత్రి పగలు ఆడదామా
అందాల బొమ్మకు అందం అంతా నీవే
ఆగలేనులే నీ అందం చూసి
హే పడుచు పడుచు పడుచు
పంచు పంచు పంచు
పంచుకుందాం పంచుకుందాం
పంచుకుందాం పంచుకుందాం
మాయాలోకం లో ఇది మాయాలోకం లో
మెరుపు లోకాలలో మేఘ లోకాలలో
నీ కళ్ళలో చూస్తున్నా
కలిసి నడుస్తున్నా
మెల్ల మెల్లగా నీ మనసు దొంగిలించుకున్నా
ఈ క్షణం లో నువ్వే
నాలో నిండిపోయావే
కలలోనైనా నువ్వే
నిజంగా మారిపోయావే
మాయాలోకం లో ఇది మాయాలోకం లో
మెరుపు లోకాలలో మేఘ లోకాలలో
హాయ్ బేబీ హాయ్ బేబీ
లవ్ లో పడదామా
హాయ్ బేబీ హాయ్ బేబీ
రాత్రి పగలు ఆడదామా
హే పడుచు పడుచు పడుచు
పంచు పంచు పంచు
పంచుకుందాం పంచుకుందాం
పంచుకుందాం పంచుకుందాం
హాయ్ బేబీ హాయ్ బేబీ
లవ్ లో పడదామా
హాయ్ బేబీ హాయ్ బేబీ
రాత్రి పగలు ఆడదామా
English Lyrics / Transliteration
Merupu lokalalo megha lokalalo
Mayalokam lo idi mayalokam lo
Merupu lokalalo megha lokalalo
Hi baby hi baby
Love lo padadaama
Hi baby hi baby
Ratri pagalu aadadaama
Hey paduchu paduchu paduchu
Panchu panchu panchu
Panchukundam panchukundam
Panchukundam panchukundam
Hi baby hi baby
Love lo padadaama
Hi baby hi baby
Ratri pagalu aadadaama
Andaala bommaku andam anthaa neevey
Aagalenu le nee andam choosi
Hey paduchu paduchu paduchu
Panchu panchu panchu
Panchukundam panchukundam
Panchukundam panchukundam
Mayalokam lo idi mayalokam lo
Merupu lokalalo megha lokalalo
Nee kallalo choosthunna
Kalisi nadusthunna
Mella mellagaa nee manasu dongilinchukunna
Ee kshanam lo nuvvey
Naalo nindipoyaave
Kalalona aina nuvvey
Nijanga maaripoyaave
Mayalokam lo idi mayalokam lo
Merupu lokalalo megha lokalalo
Hi baby hi baby
Love lo padadaama
Hi baby hi baby
Ratri pagalu aadadaama
Hey paduchu paduchu paduchu
Panchu panchu panchu
Panchukundam panchukundam
Panchukundam panchukundam
Hi baby hi baby
Love lo padadaama
Hi baby hi baby
Ratri pagalu aadadaama