Telugu Lyrics
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
ఏడేడు లోకాలకు ఏకైక రాజు
ఏకం నామము ఏకాదశ రుద్రుడు
అష్టాదశ పురాణాల ఆద్యంతము నీవే
సప్తరుషుల చేత నుతించి కొలిచేదే
ఓంకారమా నీకు నమస్కారమా
ఓంకారమా నీకు నమస్కారమా
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
రక్షకా శరణమా రక్షకా శరణమా
భక్త జనాల ఆపదలు బాపుటకై
రక్షకా శరణమా రక్షకా శరణమా
భక్త జనాల ఆపదలు బాపుటకై
యక్షగానముల యక్ష కిన్నర గంధర్వ
గానలోల నుతించి కొలిచేదే
ఓంకారమా నీకు నమస్కారమా
ఓంకారమా నీకు నమస్కారమా
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
లోకాలను సృష్టించు లోకేశ్వరా
పాలించుటకై నీవే పరమేశ్వరా
సంహారము చేయుటకు నువ్వే శివుడవు
త్రిమూర్తి రూపాల నయనించు నేదే
ఓంకారమా నీకు నమస్కారమా
ఓంకారమా నీకు నమస్కారమా
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
జాగోరే జాగోరే
English Lyrics / Transliteration
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Ededu lokalaku ekkaika raju
Ekam naamamu ekadasha rudrudu
Ashtadasha puranala aadyantamu neeve
Saptarushula cheta nutinchi kolichede
Omkarama neeku namaskarama
Omkarama neeku namaskarama
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Rakshaka sharanama rakshaka sharanama
Bhakta janala apadalu baputakai
Rakshaka sharanama rakshaka sharanama
Bhakta janala apadalu baputakai
Yakshaganamula yaksha kinnara gandharva
Ganalola nutinchi kolichede
Omkarama neeku namaskarama
Omkarama neeku namaskarama
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Lokalanu srushtinchu lokeshwara
Palinchutakai neeve parameshwara
Samharam cheyutaku nuvve Shivudavu
Trimurti rupala nayaninchu nede
Omkarama neeku namaskarama
Omkarama neeku namaskarama
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore
Jagore Jagore