Telugu Lyrics
ఓ ప్రియా రుక్జానా
నీ నవ్వే నా లోకం
ఆపేయ్ ఈ పరుగు
రుక్జానా రుక్జానా
ఓ ప్రియా రుక్జానా
నీ నవ్వే నా లోకం
ఆపేయ్ ఈ పరుగు
నీతోడుంటే చాలు
ఏదైనా పర్వాలే
నీ కంటె నా కన్నె
రవ్వంత దూరమౌతే
ఎటు వెళ్ళిపోతానో
ఎవరితో చెప్పనా
నాలో నేను లేను
ఎటు చూసినా నీవే
నీతోడుంటే చాలు
ఏదైనా పర్వాలే
నీ కంటె నా కన్నె
రవ్వంత దూరమౌతే
ఎటు వెళ్ళిపోతానో
ఎవరితో చెప్పనా
నాలో నేను లేను
ఎటు చూసినా నీవే
చిరు చిరు చిరు గాలి
నన్నే తాకెనులే
నీ ఊహలకే నా
హృదయం కదిలేనులే
వెలుగే నీ రూపం
నన్నే వెలిగించెనులే
నీ ప్రేమ నా ప్రాణం
నన్నే బ్రతికించెనులే
రుక్జానా రుక్జానా
ఓ ప్రియా రుక్జానా
నీ నవ్వే నా లోకం
ఆపేయ్ ఈ పరుగు
రుక్జానా రుక్జానా
ఓ ప్రియా రుక్జానా
నీ నవ్వే నా లోకం
ఆపేయ్ ఈ పరుగు
రెప్పపాటు దూరమౌతే
ఎలాగైనా పర్వాలే
నీవు నవ్వితే చాలు
ఏదైనా పర్వాలే
నీ చిరునవ్వే నా లోకం
నీ నవ్వే నా ప్రాణం
నీ కంటె నా కన్నె
రవ్వంత దూరమౌతే
ఎటు వెళ్ళిపోతానో
ఎవరితో చెప్పనా
నాలో నేను లేను
ఎటు చూసినా నీవే
English Lyrics / Transliteration
O priya Rukjaana
Nee navve naa lokam
Aapey ee parugu
Rukjaana Rukjaana
O priya Rukjaana
Nee navve naa lokam
Aapey ee parugu
Neethodunte chaalu
Edainaa parvaale
Nee kante naa kanne
Ravvantha dooramaithe
Etu vellipothaano
Evaritho cheppanaa
Naalo nenu lenu
Etu choosinaa neeve
Neethodunte chaalu
Edainaa parvaale
Nee kante naa kanne
Ravvantha dooramaithe
Etu vellipothaano
Evaritho cheppanaa
Naalo nenu lenu
Etu choosinaa neeve
Chiru chiru chiru gaali
Nanne thaakenule
Nee oohalake naa
Hrudayam kadilenule
Veluge nee roopam
Nanne veliginchenule
Nee prema naa praanam
Nanne bratikinchenule
Rukjaana Rukjaana
O priya Rukjaana
Nee navve naa lokam
Aapey ee parugu
Rukjaana Rukjaana
O priya Rukjaana
Nee navve naa lokam
Aapey ee parugu
Reppapaatu dooramaithe
Elagainaa parvaale
Neevu navvithe chaalu
Edainaa parvaale
Nee chirunavve naa lokam
Nee navve naa praanam
Nee kante naa kanne
Ravvantha dooramaithe
Etu vellipothaano
Evaritho cheppanaa
Naalo nenu lenu
Etu choosinaa neeve