Telugu Lyrics
ఓయమ్మో ఆడుకోరా
నాయనా వినవేరా
ఓయమ్మో ఆడుకోరా
రారా మా రాముడిర
కనులపండుగై రా
రారా మా రాముడిర
కనులపండుగై రా
నాయనా వినవేరా
ఓయమ్మో ఆడుకోరా
చందమామ రావే జాబిల్లి రావే
అమ్మంటేనే కరవే
హయ్యయ్యో చిట్టిపాప
పలనాటి బొమ్మా
పెళ్ళంటి ముచ్చటె
హయ్యయ్యో చిట్టిపాప
పలనాటి బొమ్మా
పెళ్ళంటి ముచ్చటె
అలగేరా మగపిల్లాడా
అలగేరా మా అబ్బాయి
అలగేరా మగపిల్లాడా
అలగేరా మా అబ్బాయి
పదికాలాల పందిరేసే
అలగేరా మగపిల్లాడా
అలగేరా మా అబ్బాయి
పదికాలాల పందిరేసే
అలగేరా మగపిల్లాడా
అలగేరా మా అబ్బాయి
English Lyrics / Transliteration
Ōyam’mō āḍukōrā
Naayana vinavēraa
Ōyam’mō āḍukōrā
Rārā mā rāmuḍira
Kanulapaṇḍugai rā
Rārā mā rāmuḍira
Kanulapaṇḍugai rā
Naayana vinavēraa
Ōyam’mō āḍukōrā
Chandamāma rāvē jābilli rāvē
Ammantēnē karavē
Hayyayyō chiṭṭipāpa
Palanaṭi bom’mā
Peḷḷaṇṭi muccaṭe
Hayyayyō chiṭṭipāpa
Palanaṭi bom’mā
Peḷḷaṇṭi muccaṭe
Alagērā magapiḷḷāḍā
Alagērā mā abbāyi
Alagērā magapiḷḷāḍā
Alagērā mā abbāyi
Padikālāla pandirēsē
Alagērā magapiḷḷāḍā
Alagērā mā abbāyi
Padikālāla pandirēsē
Alagērā magapiḷḷāḍā
Alagērā mā abbāyi