Telugu Lyrics
మదిలోన వెలిగేదో మమతల మధురమో
మద్దిలో వలపెదో మధువులో రుచియెదో
మదిలోన వెలిగేదో మమతల మధురమో
మద్దిలో వలపెదో మధువులో రుచియెదో
మదిలోన వెలిగేదో మమతల మధురమో
కలిసి ఆడే వేళ కలిసే మనసులు
కలతలేని లోకపు కలలే ఈ మనుసులు
ఒకరికొకరు తోడుగ ఒకరికొకరు నీడగ
ఒకరిలోన ఒకరుగా ఒకటే ప్రాణమౌ
ఒకటే ప్రాణమౌ
మద్దిలో వలపెదో మధువులో రుచియెదో
మదిలోన వెలిగేదో మమతల మధురమో
ఆశల అలలు తొడగ ఆనందపు తీరము
లోకమంత మనదిగా లోగిటనే ఈ స్వర్గము
కమ్మని ఊహ లన్నీ కమ్మని భావాలెన్నో
కలిసి పెనవేసుకోగా కలలే కమ్మనౌ
కలలే కమ్మనౌ
మద్దిలో వలపెదో మధువులో రుచియెదో
మదిలోన వెలిగేదో మమతల మధురమో
మద్దిలో వలపెదో మధువులో రుచియెదో
మదిలోన వెలిగేదో మమతల మధురమో
English Lyrics / Transliteration
Madilona veligedo mamathala madhuramo
Maddilo valapedo madhuvulo ruchiyedo
Madilona veligedo mamathala madhuramo
Kalisi aade vela kalise manasulu
Kalathaleni lokapu kalale ee manusulu
Okarikokaru thoduga okarikokaru needaga
Okarilona okaruga okate praanamaou
Okate praanamaou
Maddilo valapedo madhuvulo ruchiyedo
Madilona veligedo mamathala madhuramo
Aashala alalu thodaga aanandapu theeramu
Lokamantha manadiga logitane ee swargamu
Kammani ooha lanni kammani bhaavalennno
Kalisi penavesukoga kalale kammanau
Kalale kammanau
Maddilo valapedo madhuvulo ruchiyedo
Madilona veligedo mamathala madhuramo
Maddilo valapedo madhuvulo ruchiyedo
Madilona veligedo mamathala madhuramo